వివాదాస్పదంగా చెన్నై త్యాగరాజ స్వామి ఆలయ సిబ్బంది తీరు

చెన్నై త్యాగరాజ స్వామి ఆలయ సిబ్బంది తీరు వివాదాస్పదంగా మారింది.దేవుడి ఛత్రం స్టాలిన్ భార్యకు పట్టడంపై వివాదం చెలరేగింది.

స్వామివారి ఉత్సవ విగ్రహ ఊరేగింపులో సీఎం స్టాలిన్ సతీమణి పాల్గొన్నారు.వర్షంలోనే ఉత్సవ విగ్రహ ఊరేగింపు నిర్వహించారు.

ఈ క్రమంలోనే వర్షంలో తడవకుండా దుర్గా స్టాలిన్ కు ఆలయ సిబ్బంది దేవుడి ఛత్రం పట్టారు.సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ గా మారింది.

సక్సెస్ కోసం ఆ విషయంలో రాజీ పడ్డాను.. నెట్టింట రష్మిక క్రేజీ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు