లీగల్ నోటీసులతో కేటీఆర్ బెదిరించాలని చూస్తున్నారు.. : ఎమ్మెల్యే యెన్నం

మాజీ మంత్రి కేటీఆర్( Former Minister KTR ) పంపిన లీగల్ నోటీసుపై మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు.

తనతో పాటు మరో ఇద్దరికి కేటీఆర్ లీగల్ నోటీసులు( Legal Notices ) పంపారని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ పై వరుస కథనాలు వస్తున్నాయన్న యెన్నం శ్రీనివాస్ రెడ్డి( Yennam Srinivas Reddy ) తన ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశామని తెలిపారు.విచారణ జరుగుతున్న సమయంలో లీగల్ నోటీసులు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు.

లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని కేటీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు