తెలంగాణలో ప్రజా పరిపాలన కాదు.. బిజినెస్ పాలన నడుస్తుంది: ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి మాట్లాడుతూ.ప్రజల రక్తాన్ని పీల్చి.

సొమ్ములు దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటా.? తెలంగాణ లో ప్రజా పరిపాలన కాదు.బిజినెస్ పాలన నడుస్తుంది.

నేను హైదరాబాద్ పార్లిమెంట్ లో పోటీ చేస్తా గెలుస్తా.అసద్.

మెదక్ లో పోటీ చేసే దమ్ముందా? హైదరాబాద్ కాకుండా ఇంకో పార్లమెంట్ సీటు లో పోటీ చేస్ దమ్ముందా.దాడులు చేస్తే.

Advertisement

ఐటీ రైడ్స్ లో ఐదు వందల కోట్లు దొరికాయి.అలాంటి వ్యక్తికి రాజ్యసభ కి ఎందుకు పంపారు అని అడుగుతున్న.

నన్ను ఒకడు తెలంగాణ ద్రోహి అన్నాడు.తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రాజ్య సభ సీట్లు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వలేదు.

ప్రజలు కూడా ఆలోచన చేయాలి.తెలంగాణ లో ప్రజా పరిపాలన కాదు.

బిజినెస్ పాలన నడుస్తుంది.Trs రాజ్యసభ సభ్యుల ఎంపికలో విలువలు పోగొట్టింది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
గుండెను తడిమిన పునీత్ పెయింటింగ్.. గీసింది ఎవరంటే...

హీటిరో పార్డసారది.నీ రాజ్యసభకు ఎందుకు ఎంపిక చేశారు అనేది ప్రశ్నార్ధకం.

Advertisement

ఐదు వందల కోట్లు ఎలా వచ్చాయి.కరోనా సమయం లో రేమిదేసివర్ తయారు చేసిన కంపెనీలో ఐదు వందల కోట్లు దొరికాయి.

కనపడని వేల కోట్లు ఉన్నాయి.కాంగ్రెస్ నీ ఓడగొట్టడం కోసం వేల కోట్ల ఉన్న పార్డాసారది కి రాజ్యసభ ఇచ్చాడు.

ప్రజల రక్తాన్ని పీల్చి.సొమ్ములు దాచుకున్న వ్యక్తికి రాజ్యసభ సీటు.

ఎంత అన్యాయం.ఇంత దుర్మార్గమా.!? కెసిఆర్ ఢిల్లీకి.మోడీ హైదరాబాద్ వస్తున్నారు.

ఇదేం రాజకీయమా అని అనుమానం వస్తుంది.Ntr.కూడా ఇందిరా గాంధీకి స్వాగతం పలికారు.కానీ కెసిఆర్ ఏ దైర్యం తో మోడీ వచ్చే టైం లో ఎందుకు ఢిల్లీ పోయాడు.

ఇక్కడి రైతులకు రూపాయ ఇవ్వడు.హర్యానా రైతులకు పరిహారం అంటా.

మనకు ఇచ్చి అక్కడి రైతులకు ఇవ్వడం ఎంటి.ప్రధాని అనుమతి తోనే.

కెసిఆర్ హర్యానా వెళ్ళాడు.ఇద్దరివీ అండర్ స్టాండింగ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి.

బీజేపీ.mim కలిసి పని చేస్తున్నాయి.బండి సంజయ్ నీ cp చెంప పగల గొట్టినా.

నికు పౌరుషం లేదు.నువ్వా జనంనీ కాపాడేది.

నువ్వు కేవలం మధ్యవర్టివే నీ చెంప పగలగొడితెనే దిక్కు లేదు.బీజేపీ రాష్ట్ర పార్టీ vip ఇంట్లో కుక్కల లెక్క మారిపోయారు.

ఎవరైనా రాగానే ఓర్లుతరూ.ఓనర్ బయటకు రాగానే సైలెంట్ అయిపోతుంది.

అలాగే ఉంది బీజేపీ రాష్ట్ర పార్టీ పరిస్థితి.Trs.బీజేపీ.

mim మద్య రాజకీయ అక్రమ సంబందం కొనసాగుతుంది.

పార్థ సారథి వెనక పెద్ద స్కాం ఉంది.అయన దగ్గర వేల కోట్లు దాచి పెట్టీ ఉంటాడు.

ప్రోటోకాల్.సెక్యూరిటీ కోసం రాజ్యసభ ఇచ్చాడు.

Trs డబ్బులు అన్నీ పార్థ సారది దగ్గరే ఉన్నాయి.అందుకే రాజ్యసభకు పంపినరు.

కరోనాతో అన్ని వ్యాపారాలు బంద్ అయ్యాయి.కేవలం మెడిసిన్, రెండోది లిక్కర్ వ్యాపారుల దగ్గరే ఉన్నాయి.

ఫార్మా దగ్గర కుప్పల కుప్పల డబ్బులు ఉన్నాయి.పార్థ సారధి రేమి దేసివర్ 3500 ధర లక్ష.

రెండు లక్షలు అమ్మారు.బ్లాక్ లో అమ్మి డబ్బులు సంపాదించారు.

రెమి దిసివర్ ఓ స్కాం. వేల కోట్లు చేతులు మారిపోయాయి.

అసద్.మెదక్ లో పోటీ చేసే దమ్ముందా .? హైదరాబాద్ కాకుండా ఇంకో పార్లమెంట్ సీటు లో పోటీ చేస్ దమ్ముందా.? జనం రక్తం తాగిన వ్యక్తికి రాజ్యసభ సేటా.? అసద్.రాహుల్ కి సవాల్ చేయాల్సిన అవసం ఏముంది.

? రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసం.అసద్ కి నేను సవాల్ వేస్తున్న.

నికు జిందగీ లో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా.? 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే ఎందుకు7 మాట్లాడటం లేదు.

తెలంగాణ ఇచ్చిన రాహుల్.ఇక్కడ రైతులు ఎలా ఉన్నారు అని తెలుసుకుందాం అని వచ్చారు.

నీవేమి చేయాలో ఆ పని చెయ్.రాహుల్ గాంధీ.

కుటుంబం అంతా దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం.అలాంటి కుటుంబం నీ సవాల్ చేస్తావా.

? నేను కూడా నికు సవాల్ చేస్తున్న.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సీటు నుండి పోటీ చేస్తా.

నికు రాహుల్ గాంధీ అవసరం లేదు.సోనియా, రాహుల్ గాంధీ కి లేఖ రాస్తా.

? అసద్ మీద పోటీ చేస్తా అని రాస్తా .? కాంగ్రెస్ పార్టీ అరుగుల మీద కూర్చున్న విషయం మర్చిపోయారా.? చంద్రబాబును.Ys.రోశయ్య.

ఇంత మందిని పొగిడింది నిజం కాదా.? రాహుల్ గాంధీ పై భేకార్ సవాల్ విసరకు అసద్.అసద్.

మెదక్ లో పోటీ చేసే దమ్ముందా .? హైదరాబాద్ కాకుండా ఇంకో పార్లమెంట్ సీటు లో పోటీ చేస్ దమ్ముందా.?.

తాజా వార్తలు