ఏరియా ఆస్పత్రిలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ...!

సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్( Govt General Hospital ) ను శనివారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్( Tejas Nandlal Pawar ) ఆకస్మికంగా సందర్శించారు.

ఆసుపత్రిలో వార్డులు తిరుగుతూ పరిస్థితులను,పరిశీలించి,రోగులకు అందిస్తున్న సేవలను, అసౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం ఫార్మసీని సందర్శించి మందుల స్టాక్ వివరాల రికార్డ్స్ పరిశీలించారు.

ఆత్మకూర్(ఎస్) మండలంలో కలెక్టర్ ఆకస్మిక పర్యటన

Latest Suryapet News