జూనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: అనుమతి లేకుండా విధులకు గైర్హాజరవుతున్న జూనియర్ అసిస్టెంట్( Junior Assistant ) ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ మందాటి శ్రీశైలం( Mandati Srisailam ) ఉన్నతాధికారులకు ఎలాంటి సమాచారం లేకుండా 30-03-2024 నుంచి విధులకు హాజరు కావడం లేదు.

నిబంధన ప్రకారం మందాటి శ్రీశైలం పై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేశారు.

చాట్‌జీపీటీ ఉపయోగించి 40 నిమిషాల్లో అదిరిపోయే యాప్ క్రియేట్ చేశాడు.. కానీ..?

Latest Rajanna Sircilla News