హైదరాబాద్ ఫార్ములా ఈ -రేసింగ్ ట్రాక్‌పై గందరగోళం నెలకొంది.ట్రాక్ మీదకు ఒక్కసారిగా ప్రజల వాహనాలు వచ్చాయి.
అయితే రేసింగ్ ట్రాక్ మీదకు ఇతర వాహనాలు ఎలా వచ్చాయని నిర్వాహకులు తలలు పట్టుకుంటున్నారు.ఈ క్రమంలో ట్రాక్ పైకి వాహనాలు అనుమతించిన కానిస్టేబుళ్లపై చర్యలకు అధికారులు ఆదేశించారు.
ఈ నేపథ్యంలో కానిస్టేబుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy