బ్రేకింగ్: మావోలకు బిగ్ షాక్ .. ఎన్‎కౌంటర్‎లో కేంద్ర కమిటీ సభ్యుడు మృతి..!

మావోయిస్టులకు ఎదురదెబ్బ తగిలింది.మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా మృతి చెందినట్లు తెలుస్తోంది.

బీజాపూర్ - తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్‎కౌంటర్‎ జరిగింది.గ్రే హౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా దళాలు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు.

ఈ కాల్పుల్లో హిడ్మా మృతిచెందినట్లు సమాచారం.అయితే హిడ్మా మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు.

కాగా హిడ్మా ఆధ్వర్యంలోనే ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టు కార్యకలాపాలు సాగుతుంటాయి.పదో తరగతి పూర్తి చేయగానే మావోయిస్టు పార్టీలో చేరిన హిడ్మా గెరిల్లావార్ లో ఆరితేరాడు.

Advertisement

అంతేకాకుండా దండకారణ్యం స్పెషల్ జోన్ లో హిడ్మా యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు.

ప్రభాస్ హీరోయిన్ షాకింగ్ డిమాండ్స్ నెట్టింట వైరల్.. ఆమె డిమాండ్లు ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు