కూతురు చెయ్యి పట్టుకోలేదని సన్నీపై ట్రోలింగ్.. భర్త ఏం అన్నాడంటే?

సన్నీ లియోన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.పోర్న్ స్టార్ నుంచి బాలీవుడ్ హీరోయిన్ గా మారిన సన్నీలియోన్ గురించి మనందరికీ తెలిసిందే.

సన్నీలియోన్ అందానికి ఎవరైనా ఫిదా కావాల్సిందే అనడంలో ఎటువంటి సందేహం లేదు.ఈమెకు కేవలం సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక సోషల్ మీడియాలో తనకు సంబంధించిన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్ లకు కుర్రకారుకు పిచ్చెక్కిస్తు ఉంటుంది.సన్నీలియోన్ సోషల్ మీడియాలో ఒక్క ఫోటో షేర్ చేసింది అంటే చాలు క్షణాల్లో లక్షల లైకులు వస్తాయి.

ఈ క్రమంలోనే ఆమె షేర్ చేసిన ఫోటోలపై కొందరు పాజిటివ్ గా స్పందించగా, ఇంకొందరు ట్రోలింగ్స్ చేస్తుంటారు.తాజాగా సన్నీ లియోన్ పై  నెటిజన్స్ ట్రోల్స్ చేశారు.

సన్నీలియోన్ కి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోలో సన్నీలియోన్ తన పిల్లలు భర్తతో కలిసి కారు దిగుతోంది.

ఇక కారు దిగిన తర్వాత ఆమె సరోగసీ ద్వారా పుట్టిన నోవా, ఆషేర్ చేతులు పట్టుకుంది.కానీ తన దత్తత కూతురు నిషా చేతిని మాత్రం పట్టుకోలేదు.

ఈ విషయంపై నెటిజన్స్ ట్రోలింగ్స్ చేయడం మొదలు పెట్టారు.

సన్నీ లియోన్ దంపతులు నిషా ని కేవలం పబ్లిసిటీ కోసమే దత్తత తీసుకున్నారు అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.ఇక ఇదే విషయంపై సన్నీలియోన్ భర్త డేనియల్ వెబర్ స్పందించారు.ఓ మై గాడ్ ఇది చాలా దారుణం.

దీని గురించి మాట్లాడాలని లేదు.ఎందుకంటే జనాలు ఏమనుకుంటున్నారో అనే దాని గురించి అసలు పట్టించుకోను.

పవన్ ప్రమాణ స్వీకారానికి లావణ్య త్రిపాఠి హాజరు కాకపోవడానికి కారణాలివేనా?
సంతానం లేక ఇబ్బంది పడుతున్నారా..? అయితే ఒక్కసారి ఆలయానికి వెళితే చాలు..!

నా కొడుకులు ఇద్దరి  వయసు కేవలం మూడేళ్లు.వాళ్లు అల్లరి చేస్తూ ఎటుపడితే అటు పరిగెత్తుతారు.

కానీ నా కూతురు వయసు ఆరేళ్లు.తను జాగ్రత్తగా నడవ గలదు.

తను నా ఇంటి యువరాణి.ఈ విషయంలో జనాల ఆలోచన విధానం చాలా దారుణంగా ఉంది అంటూ అతను స్పందించాడు.

తాజా వార్తలు