ఫామ్ రాకముందు ఒకలా వచ్చాక మరోలా ఉంటే మాత్రం అది ఎవరైనా సరే జనాలు వెంటనే ఏకిపారేస్తారు.ముఖ్యంగా సెలబ్రిటీలను మాత్రం అసలు వదలరు.
ఇప్పటికే చాలామంది ఫిమేల్ ఆర్టిస్టులు, చిన్న హీరోయిన్స్ అంతా ఒక్కసారికే ఫామ్ లోకి రావటంతో బాగా మార్పులు చెందుతున్నారు.ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ వదిలేసి అందాలు ఆరబోస్తున్నారు.
ఇక అందులోనే బిందు మాధవి ఒకరిని చెప్పాలి.టాలీవుడ్ ప్రేక్షకులకు పక్కింటి అమ్మాయిగా పరిచయమైన నటి బిందు మాధవి( Bindu Madhavi ).గతంలో తెలుగులో ప్రసారమైన నాన్ స్టాప్ బిగ్ బాస్ లో పాల్గొని టైటిల్ విన్నర్ గా గెలుపొంది అందరి దృష్టిలో పడింది.చూడ్డానికి చాలా న్యాచురల్ గా కనిపిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
ఆవకాయ్ బిర్యాని సినిమాతో ( Avakai biryani )హీరోయిన్ గా పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వచ్చిన బంపర్ ఆఫర్ సి.నిమా తో తెలుగు ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకొంది.ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఆ సినిమాలో అంతగా సక్సెస్ కాలేకపోవడంతో అవకాశాలు కూడా తగ్గాయి.
దాంతో కోలీవుడ్ లో అడుగుపెట్టి అక్కడ నటిగా బాగానే పేరు సంపాదించుకుంది.ఇక అక్కడ కూడా బిగ్బాస్ హౌస్ లో కూడా పాల్గొంది.ఆ తర్వాత కొంతకాలానికి టాలీవుడ్ నాన్ స్టాప్ బిగ్ బాస్ షోలో పాల్గొని ఇప్పటివరకు ఏ లేడీ కంటెస్టెంట్ అందుకోని గుర్తింపు అందుకుంది.
హౌస్ లో అడుగుపెట్టిన కొంతకాలానికే ఈ ముద్దుగుమ్మ ఆడ పులి అని టైటిల్ కూడా సొంతం చేసుకుంది.
అందులో ఉన్నంతకాలం తన డ్రెస్సింగ్ స్టైల్ తో అందర్నీ బాగా ఫిదా చేసింది.ముఖ్యంగా చీర కట్టుతో బాగా ఆకట్టుకుందని చెప్పాలి.ఇక బిగ్ బాస్ తర్వాత బాగానే అవకాశాలు అందుకుంది.
ఆ మధ్యనే ఓ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇక సోషల్ మీడియాలో ( Social media )కూడా ఫుల్ గా యాక్టివ్ గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన అప్ డేట్స్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంటుంది.
ఈ మధ్య తన గ్లామర్ ను కూడా పరిచయం చేసింది.హౌస్ లో ఉన్నంతకాలం ట్రెడిషనల్ దుస్తులతో అందర్నీ ఫిదా చేసిన ముద్దుగుమ్మ ఇప్పుడు హాట్ హాట్ లుక్కులతో తన అందాలను బయటపెట్టింది.ఇక ఈ బ్యూటీ హాట్ లుక్ లో కనిపించడంతో అందరు తనను అలా ఉండకండి అంటూ బాగా రిక్వెస్ట్ చేశారు.
అయినా కూడా అందాల ఆరబోతను ఆపడం లేదు.అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో షేర్ చేసుకుంది.అందులో తన చీర కట్టుకొని ఉండగా తన కొంగును కిందికి జరిపి అందాలను చూపిస్తూ రెచ్చగొట్టింది.
దీంతో ఆ ఫోటో చూసి ఆమెను బాగా ఏకిపారేస్తున్నారు జనాలు.నువ్వు కూడా అందరిలాగా మారిపోయావు అంటూ.
ఫామ్ లోకి వస్తే ఇంతలా మారాలా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy