Arvind Kejriwal : ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్ కు భారీ ఊరట

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కు హైకోర్టులో భారీ ఊరట లభించింది.జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చని న్యాయస్థానం తెలిపింది.

జైలు నుంచి పరిపాలనను ఆపే విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోలేదని పేర్కొంది.ఈ క్రమంలోనే సీఎంను తొలగించే అంశంపై తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చి చెప్పింది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో అరెస్ట్ అయిన అరవింద్ కేజ్రీవాల్ ను ముఖ్యమంత్రిగా తొలగించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపవచ్చని చెప్పడంతో కేజ్రీవాల్ కు ఊరట లభించింది.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు