బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. ఎమ్మెల్యే కారు స్టిక్కర్ వాడిన వ్యక్తి అరెస్ట్

బెంగళూరు రేవ్ పార్టీ( Bengaluru Rave Party ) కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

విచారణలో భాగంగా ఎమ్మెల్యే కాకాణి( MLA Kakani ) కారు స్టిక్కర్ వాడిన వ్యక్తిని బెంగళూరు సీసీబీ పోలీసులు గుర్తించారు.

నిన్న పూర్ణారెడ్డిని( Purnareddy ) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రేవ్ పార్టీ ప్రదేశంలో ఎమ్మెల్యే కాకాణి కారు స్టిక్కర్ ను( MLA Kakani Car Sticker ) పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే.

ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు రేవ్ పార్టీ జరిగిన ఫామ్ హౌజ్ నుంచి పూర్ణారెడ్డి పరార్ అయినట్లు గుర్తించారు.కాగా ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..
Advertisement

తాజా వార్తలు