సమంతను దించేసిన అషు రెడ్డి.. హాట్ హాట్ డ్యాన్స్ తో మతిపోగొట్టేసిందిగా!

బిగ్ బాస్ బ్యూటీ, బుల్లితెర సెలబ్రిటీ అషు రెడ్డి గురించి అందరికీ తెలిసిందే.ప్రస్తుతం ఈ బ్యూటీ క్రేజ్ మొత్తం మారింది.

సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ వెండితెరపై అవకాశాలు అందుకుని తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది.అతి తక్కువ సమయంలో మంచి సెలబ్రిటీ హోదాను సంపాదించుకుంది.

సోషల్ మీడియాలో డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అందరి కంట పడింది ఈ ముద్దుగుమ్మ.చూడటానికి సమంతల ఉండటంతో మరింత క్రేజ్ సంపాదించుకుంది.

అలా నితిన్ నటించిన సినిమాలో అవకాశం అందుకుంది.ఆ తర్వాత బుల్లితెరపై జూనియర్ సమంత గా అడుగుపెట్టింది.

Advertisement

అది కూడా వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ షోలో అవకాశం అందుకుంది.ఇక ఈ షోలో ఉన్నంతవరకు అషు రెడ్డి తన ఆటతో, తన మాటలతో అందర్నీ ఆకట్టుకుంది.

ఇక రాహుల్ సిప్లిగంజ్ తో తను చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.బిగ్ బాస్ తర్వాత రాహుల్ తో బాగా క్లోజ్ గా ఉండి తెగ విమర్శలు ఎదుర్కొంది.

ఆ తర్వాత కొంత కాలానికి వీరిమధ్య దూరం పెరిగింది.ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంత అభిమానమో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది.ప్రైవేట్ ప్లేస్ లోపవన్ కళ్యాణ్ టాటూ వేయించుకుంది.

ఇక ఈమె బిగ్ బాస్ తర్వాత బుల్లితెరపై పలు షో లలో కూడా అవకాశాలు అందుకుంది.స్టార్ మా లో ప్రసారమైన కామెడీ స్టార్ షో లో కమెడియన్ గా చేసింది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?

ఇందులో కూడా మరో కమెడియన్ హరి తో కలిసి స్కిట్ లు చేస్తూ బాగా రెచ్చిపోయింది.ఇతడితో ప్రేమలో ఉందని గతంలో వార్తలు కూడా వినిపించాయి.

Advertisement

కానీ తమ మధ్య ఫ్రెండ్షిప్ ఉందని తానే గతంలో తెలిపింది.

ఆ తర్వాత యాంకర్ రవితో కలిసి ఓ షో లో యాంకర్ గా చేసింది.అలా అషు రెడ్డి బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.గతంలో రాంగోపాల్ వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఆ ఇంటర్వ్యూ ఎంతలా వైరల్ గా మారిందో కూడా చూశాం.ఆ సమయంలో కూడా అషు రెడ్డి బాగా ట్రోల్స్ ఎదుర్కొంది.

ఈమె సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.తనకు సంబంధించిన ఫోటోలను, డాన్స్ వీడియోలను బాగా షేర్ చేసుకుంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా కొన్ని ఫోటోలు పంచుకుంది.అందులో తను ఒక పాటకు డాన్స్ చేస్తున్నట్లుగా అది కూడా సమంత చేసిన ఊ.అంటావా. అనే సాంగ్ తో చేసినట్లు కనిపించింది.

ఇక సెట్ లో తాను దిగిన ఫోటోలను పంచుకొని సమంతకు ట్రిబ్యూట్ అని రాసుకొచ్చింది.ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారడంతో సమంతను దించేసింది కదా అంటూ తన హాట్ హాట్ డాన్స్ తో మతిపోగొట్టే విధంగా ఉంది కదా అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

తాజా వార్తలు