వైసీపీ ప్రభుత్వంపై అశోక్ గజపతి రాజు విమర్శలు

వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు విమర్శలు గుప్పించారు.

వైసీపీ సర్కార్ ను ఎంత తొందరగా ఇంటికి పంపిస్తే అంత మంచిదన్నారు.

ఉత్తరాంధ్రకు మూడో వంతు రాజధానిని ఇస్తారట అన్న ఆయన.వైసీపీ ఉత్తరాంధ్రను నాశనం చేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.ఇప్పటికే ఇక్కడి భూములను, పరిశ్రమలను నాశనం చేశారని మండిపడ్డారు.

ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యనించారు.

ఏజ్ అనేది ఇండస్ట్రీలో సమస్య కాదు.. మనీషా కోయిరాలా షాకింగ్ కామెంట్స్ వైరల్!
Advertisement

తాజా వార్తలు