Purandeswari : ఏపీలో కూటమి గెలుపు చారిత్రక అవసరం..: పురంధేశ్వరి

ఏపీ బీజేపీ( AP BJP ) అధ్యక్షురాలు పురంధేశ్వరి( Daggubati Purandeswari ) కీలక వ్యాఖ్యలు చేశారు.

అభ్యర్థులను ఒకసారి ఖరారు చేసిన తరువాత మార్చేది లేదని చెప్పారు.

అభ్యర్థుల ఎంపికలో పార్టీ అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని తెలిపారు.

రాష్ట్రంలో కూటమి గెలుపు చారిత్రక అవసరమని ఆమె పేర్కొన్నారు.రాష్ట్ర భవిష్యత్తుకు కూటమి గెలుపు తప్పనిసరి అని తెలిపారు.ప్రజల కోసమే పొత్తన్న పురంధేశ్వరి జెండాలు మూడైనా అందరి ఎజెండా ఒక్కటేనని వెల్లడించారు.

ఇద్దరు తెలుగు డైరెక్టర్లతో సినిమా చేయడానికి సిద్ధం అయిన సూర్య...
Advertisement

తాజా వార్తలు