Actress Hema : టైట్ జీన్స్ లో రెచ్చిపోయిన నటి హేమ.. కూతురితో పాటు అలా కనిపిస్తూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ( Actress Hema ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తెలుగులో ఎన్నో సినిమాలలో నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకుంది హేమ.

హీరో హీరోయిన్ లకు అక్క,వదిన, తల్లి, పిన్ని లాంటి క్యారెక్టర్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది హేమ.కొన్ని సినిమాలలో నెగిటివ్ పాత్రల్లో కూడా నటించిమెప్పించింది.కమెడియన్ బ్రాహ్మానందం, హేమ ఇద్దరి కామెడీ టైమింగ్ మాత్రం అదుర్స్ అని చెప్పవచ్చు.

కాగా హేమ ను చూడగానే మన పక్కింటి అమ్మాయి అన్న ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది.ఇప్పటివరకు తెలుగులో దాదాపు 100 కి పైగా సినిమాలలో నటించి మెప్పించింది హేమ.

Actress Hema In England With Her Daughter

ఒకవైపు కెరియర్ పరంగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు చూసిన మీడియాలో జరిగే విషయాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.సినిమాకు, రాజకీయాలకు సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ఇకపోతే హేమ నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ హాట్ గా తయారవుతూ తన కూతురు ఇషాకి( Isha )పోటీగా అందంలో నిలవాలని తెగ ప్రయత్నిస్తోంది.

Advertisement
Actress Hema In England With Her Daughter-Actress Hema : టైట్ జీన

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు కూతురుతో పాటు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేయడంతో పాటు హాట్ ఫోటోషూట్ లో కూడా చేస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా నటి హేమ ఇటీవల లండన్( London ) లో ఉన్న తన కూతురు ఇషా వద్దకు వెళ్ళింది.

Actress Hema In England With Her Daughter

కాగా హేమ కూతురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇషా ప్రస్తుతం లండన్ లో ఉన్నత చదువులు అభ్యసిస్తున్నట్లు తెలుస్తోంది.అయితే తన కుమార్తె వద్దకి హేమ సమ్మర్ వెకేషన్ వెళ్ళింది.

ఇంగ్లాండ్ వీధుల్లో తల్లీ కూతుళ్లు తిరుగుతూ రచ్చ చేస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా హేమ తన కూతురితో పాటు ట్రెండీ లుక్ లో కనిపించింది.

డెనిమ్ జీన్స్ ధరించి కూతురితో పాటు అందాలను ఆరబోసింది.టైట్ జీన్స్ లో హేమ అందాలను చూసినా నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ హీరో అయ్యేది ఎవరు..?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021

కొందరు మాత్రం ఈ వయసులో అలాంటి దుస్తులు అవసరమా అంటూ మండిపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు