నటులకు విమర్శల పాలు చేసిన పాత్రలివే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో సమంత గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె నటనతో కోట్లాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది.

ఇక ఇండస్ట్రీకి ఏమా చేశావే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.ఈ భామ వరుస అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగింది.

ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 1 విడుదలయిన సమయంలో జనాలు పెద్దగా పట్టించుకోలేదు కానీ మౌత్ టాక్ తో సిరీస్ కి క్రేజ్ పెరిగిపోయింది.ఇప్పుడు సీజన్ 2 రాబోతుంది.

ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో తమిళ మూలాలు ఉన్న ఉగ్ర సంస్థలో నటించినందుకు సమంతా అక్కినేని ట్రోల్ చేశారు.

Actors Who Are Trolled For Their Movies, Trolled, Samantha, Netizens, The Family
Advertisement
Actors Who Are Trolled For Their Movies, Trolled, Samantha, Netizens, The Family

తాజాగా సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.ఓ పక్క దీనికి లక్షల్లో వ్యూస్ వస్తుందో మరో పక్క అదే రేంజ్ లో ట్రోలింగ్ కూడా జరుగుతోంది.సీజన్ 2లో సమంత టెర్రరిస్టు పాత్రలో నటించనుందనే సంగతి తెలిసిందే.

తాజాగా విడుదలైన ట్రైలర్ లో సమంత క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో రివీల్ చేశారు.ఆమె LTTE కి చెందిన టెర్రరిస్ట్ గా కనిపించబోతుంది.

తమిళనాడుకి చెందిన సమంత ఇలాంటి పాత్రలో కనిపిస్తుండడంతో తమిళులు ఆమెని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Actors Who Are Trolled For Their Movies, Trolled, Samantha, Netizens, The Family

ఇక ఝుమ్మదినాదం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది తాప్సీ పన్నూ.ఆమె ముందు తెలుగు పరిశ్రమలో రాణించినా ఇప్పుడు ఆమె బాలీవుడ్ లో సినిమాలు నటిస్తున్నారు.తాప్సీ పన్నూ నటించిన భూమి పెడ్నేకర్ సాండ్ కి ఆంఖ్ పాత్రపై విమర్శలు ఎదుర్కొన్నారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

పాత్రలు వారి వాస్తవ వయస్సుకి తగ్గట్టుగా సరిపోనివి.దీంతో వారు మేకప్ ఉపయోగించి ఎక్కువ వయసున్న వారిలా మారారు.

Advertisement

ఇది విమర్శలకు తావిచ్చింది.

స్కార్లెట్ జోహన్సన్ ఘోస్ట్ ఇన్ ది షెల్ పాత్రలో నటించనందుకు ట్రోల్ చేయబడ్డాడు, ఈ పాత్ర ఆసియాలో వైట్వాష్ గా పరిగణించబడింది.ఎమ్మా వాట్సన్ అలోహా లో ఆసియా అమెరికన్‌గా నటించింది, కాని ఈ కాస్టింగ్‌ను ఎవరూ కొనలేదు.Dallas Buyers Clubలో బైలింగ్వల్ పాత్ర పోషించినందుకు ట్రాన్స్‌డెర్స్ జారెడ్ లెటోపై దాడికి యత్నించారు.

తాజా వార్తలు