రేపు రాజన్న ఆలయంలో అభిషేకాలు రద్దు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర( Sri Raja Rajeshwara Swami Temple, Vemulawada ) దేవస్థానం వేములవాడ లో తేదీ 17 1 2024 బుధవారం రోజున హుండీ కౌంటింగ్ ఉన్నందున, సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రద్దీ ఎక్కువ ఉన్న సందర్భంగా అభిషేకములు రద్దు చేసినట్లు తెలిపారు.

అలాగే అన్న పూజలు ఒకటిన్నర తర్వాత యాత్రికులకు టికెట్లు ఇవ్వబడును ఆలయ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.

Latest Rajanna Sircilla News