కడెం ప్రాజెక్టు వరదలతో గేట్లు మురాయించడంతో పరిశీలిస్తున్న నిపుణుల బృందం

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు మొన్నటి వరదలతో గేట్లు మురాయించడంతో హైదరాబాదు నుండి కడెం చేరుకున్న నిపుణుల బృందం.

హైదరాబాద్ నుండి కడెం ప్రాజెక్టుకు చేరుకున్న నిపుణుల బృందం.

ప్రాజెక్టును పరిశీలిస్తున్న నిపుణుల బృందం సభ్యులు.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద రావడం తో గేట్ల మధ్యలో ఇరుక్కున్న కర్రలు చెత్త తో ప్రాజెక్టు గేట్లకు సమస్య.

A Team Of Experts Is Investigating At The Gates Of The Kadem Project , Experts

ప్రాజెక్టు గేట్లను కిందకు దించడం లో సమస్య.

నాగార్జున విషయంలో ఎందుకిలా జరుగుతుంది...
Advertisement

తాజా వార్తలు