కాంగ్రెస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన పిసిసి మాజీ అధికార ప్రతినిధి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామానికి చెందిన రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి వాల్ల నానమ్మ గూడ సత్తవ్వ ఇటివల మృతిచెందగా ఆట్టి కుటుంబాన్ని పరామర్శించిన పిసిసి మాజి అదికార ప్రతినిది నియోజక వర్గ సీనియర్ నాయకుడు చీటి ఉమేశ్ రావు.తనవెంట మాజి సర్పంచ్ ఓరుగంటి తిరుపతి, ఎడుమల భూపాల్ రెడ్డి, మర్రి శ్రీనివాస్ రెడ్డి లు ఉన్నారు.

A Former Spokesperson Of The PCC Visited The Family Of The Congress Worker ,Chit
నాన్న చనిపోయినప్పుడు ఏడుపు రాలేదన్న థమన్.. ఆయన చెప్పిన విషయాలివే!

తాజా వార్తలు