మన దేశంలో ఉన్న ప్రజలు చాలా రకాల సంప్రదాయాలను, ఆచారాలను పాటిస్తూ ఉంటారు.ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలోనీ ప్రజలు ప్రతి పండుగను చిన్నా పెద్దలందరూ కలిసి ఎంతో సంతోషంగా జరుపుకుంటారు.
అలాగే శ్రావణమాసన్ని కూడా ఎంతో భక్తశ్రద్ధలతో జరుపుకుంటారు.అలాగే ఈ ఏడాది శ్రావణ మాసం ఆగస్టు 31వ తేదీ వరకు ఉంటుంది.
ఈ సంవత్సరం శ్రావణమాసం ఎంతో ప్రత్యేకమైనది అని పండితులు చెబుతున్నారు.ఈ సంవత్సరం శ్రావణ మాసం( Shravana masam ) ఎందుకు అంత ప్రత్యేకమైనదో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సరం వచ్చిన శ్రావణ మాసం 59 రోజులు ఉండబోతోంది.అంటే ప్రతి సంవత్సరం నాలుగు శ్రావణ సోమవారం వస్తాయి.కానీ ఈ సంవత్సరం మాత్రం ఎనిమిది సోమవారం ఉండబోతున్నాయి.ఇలా శ్రావణమాసం రావడం 19 సంవత్సరాల తర్వాత జరిగిందని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే అధిక మాసం రెండు సార్లు రావడం శ్రావణ మాసం 59 రోజులు ఉండబోతుందని చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే మన తెలుగు రాష్ట్రాలలోని దాదాపు చాలా మంది ప్రజలు శ్రావణ సోమవారాల రోజు ఉపవాసం ఉంటారు.
ఇంకా చెప్పాలంటే శ్రావణ సోమవారాలు ఉపవాసం ఉండి శివపార్వతుల ( Lord shiva )నామస్మరణలతో వ్రతాలు కూడా చేస్తుంటారు.అలాగే శ్రావణ సోమవారాల్లో కొంత మంది ప్రజలు దగ్గరలో ఉన్న శివాలయాలకు కూడా వెళ్తూ ఉంటారు.అలాగే అటు నార్త్ రాష్ట్రాలలో కూడా కన్వరియా యాత్రలలో కూడా పాల్గొంటారు.ముఖ్యంగా చెప్పాలంటే శివ భక్తులను ఈ రాష్ట్రాలలో కన్వరియాలు అని అంటారు.అలాగే కన్వరియా యాత్ర అంటే ఆరెంజ్ రంగు దుస్తులు ధరించి పవిత్ర నది జలాల నుంచి కుండల్లో జలాలు తీసుకొని శివాలయాలకు వెళ్తూ ఉంటారు.