హైదరాబాద్‎లో ఇవాళ వైఎస్ఆర్‎టీపీ కార్యవర్గ సమావేశం

హైదరాబాద్‎లోని లోటస్ పాండ్ లో ఇవాళ వైఎస్ఆర్‎టీపీ కార్యవర్గ సమావేశం జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అధ్యక్షతన భేటీ నిర్వహించనున్నారు.

 Ysrtp Working Group Meeting In Hyderabad Today-TeluguStop.com

సమావేశం అనంతరం ఎన్నికల కార్యాచరణను షర్మిల ప్రకటించనున్నారని తెలుస్తోంది.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనున్న వైఎస్ఆర్‎టీపీ 119 నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలోనే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు.అదేవిధంగా పాలేరుతో పాటు మిర్యాలగూడ నియోజకవర్గాల నుంచి షర్మిల పోటీ చేయాలని భావిస్తున్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube