TTD Chairman YV Subbareddy : శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాం..టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి

శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించాం వాహన సేవల్లో సామాన్య భక్తులే పాల్గొనేలా చర్యలు తీసుకున్నాం అదే విధంగా తిరుచానూరు పద్మావతీ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నాం.పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశాం తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో మొదటి సారిగా భక్తుల కోసం తాత్కాలికంగా షెడ్లు నిర్మించాము ఈ ఆరు నెలల్లో శ్రీవారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకొని కానుకలు,వెంట్రుకలు సమర్పించారు.

 Srivari Brahmotsavam Has Been Organized This Year With Great Grandeur..ttd Chair-TeluguStop.com

అందువల్లే వెంట్రుకలను ఈ వేలం వేయగా 48 కోట్లు శ్రీవారికి ఆదాయం సమకూరింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube