తెలంగాణ: సమాచార, పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి.రాజమౌళి నియామకం

సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు గా ఐ&పిఆర్ విశ్రాంత డీడీ రాజమౌళి ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తనను డైరక్టర్ గా నియమించినందుకు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను రాజమౌళి మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్జతలు తెలిపారు.

తాజా వార్తలు