ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ జీ తెలుగు.ఇప్పటికే ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్న జీ తెలుగు ఇప్పుడు తన ప్రియమైన ప్రేక్షకుల కోసం, వారి ఆరోగ్యం కోసం, ‘అందరకి ఆరోగ్యం’ అనే ఒక సరికొత్త హెల్త్ మరియు వెల్నెస్ షోతో మనముందుకు వచ్చేస్తుంది, సెప్టెంబర్ 7 నుంచి ఉదయం 8:30 గంటలకు మన జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్డీలలోకరోనా వచ్చిన తర్వాత మనకు ఆరోగ్యం మీద శ్రద్ద బాగా పెరిగింది. ఏం తినాలి,ఇమ్మ్యూనిటిని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవడానికి అందరు ప్రయత్నిస్తున్నారు. శ్వాసకి సంబంధించిన వ్యాయామాలు, యోగలోని మెలకువల గురించి తెలుసుకుంటున్నారు. అలాంటి వాటిలో మనకెదురయ్యే సందేహాలను దూరం చేయడానికి వచ్చేస్తున్నారు, మన అందరి ప్రియమైన ఆరోగ్య బంధువు డాక్టర్.మంతెన సత్యనారాయణ రాజు. ఆయన ఆధ్వర్యంలో మనం ఎలాంటి భోజనం తీసుకోవాలి, యోగ ఏవిధంగా చేయాలి, ఎలాంటి వ్యాయాయం చేస్తే మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపరుచుకోవచ్చు అనే విషయాల మీద మనకు అవగాహన కల్పించనున్నారు.అంతేకాకుండా ప్రతి ఆదివారం మాజీ మిస్ ఇండియా ఎర్త్ తేజస్విని మనోజ్ఞ మన అందరికి యోగ యొక్క ప్రాముఖ్యత తన పద్దతిలో మనకు తెలియజేస్తుంది.మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సెప్టెంబర్ 7 నుంచి ఉదయం 8 : 30 గంటలకు, సోమవారం నుండి ఆదివారం వరకు మీ జీ తెలుగు మరియ జీ తెలుగు హెచ్‌డీ ఛానళ్లలలో తప్పక వీక్షించండి.మీ ఆప్తులుగా మేము కోరుకునేది ఒక్కటే, జాగ్రత్తగా ఉండండి.మేము అందించే ఎంటర్టైన్మెంట్ ను ఆస్వాదించండి.ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగు సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.
మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కుచెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీకుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదాకేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.
జీ తెలుగు గురించి :జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEl)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానెల్ తో సౌతిండియాలో ఎంటరైంది సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.
ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.