మరో బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తారక్.. సల్మాన్, తారక్ కాంబో నెక్స్ట్ లెవెల్ అంటూ?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఒకవైపు టాలీవుడ్ డైరెక్టర్లకు తారక్ గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే మరోవైపు బాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమాకు( War 2 ) గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తాజాగా తారక్ టైగర్ 3 సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.

టైగర్ 3 మూవీ క్లైమాక్స్ లో జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఉండనుందని తెలుస్తోంది.వార్ 2 మూవీకి కాన్ఫ్లిక్ట్ గా ఈ పాత్ర ఉంటుందని తెలుస్తోంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుంచి వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి స్పష్టత వస్తే బాగుంటుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.టైగర్ 3 లో( Tiger 3 ) ఎన్టీఆర్ కనిపిస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవని చెప్పవచ్చు.

Young Tiger Junior Ntr Green Signal For Bollywood Movie Details, Junior Ntr, Ntr
Advertisement
Young Tiger Junior Ntr Green Signal For Bollywood Movie Details, Junior Ntr, Ntr

సల్మాన్,( Salman Khan ) తారక్ కాంబో నెక్స్ట్ లెవెల్ అంటూ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు తెగ వైరల్ అవుతున్నాయి.తారక్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై అంచనాలు పెరుగుతుండగా ఈ సినిమాలు కచ్చితంగా విజయం సాధించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జూనియర్ ఎన్టీఆర్ నిజంగా హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.

Young Tiger Junior Ntr Green Signal For Bollywood Movie Details, Junior Ntr, Ntr

తారక్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ఎంట్రీ దిశగా అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో కొన్ని నెలల గ్యాప్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు.భవిష్యత్తు సినిమాలు తారక్ రేంజ్ ను మరింత పెంచాలని అభిమానులు మనస్పూర్తిగా కోరుకుంటున్నారు.

జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయని సమాచారం అందుతోంది.

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు