అమెరికాలో బూతు బొమ్మల యాడ్..ఎగబడ్డ 22 మంది మహిళలు..చివరికి...

అమెరికాలోని కాలిఫోర్నియా లో ఓ బూతు వెబ్ సైట్ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.

ఈ ప్రకటన సారాంశం ఏమింటే బూతు సినిమాలు కోసం మాకు యువతులు, మహిళలు కావాలి, వారితో వీడియో లు తీసి, ఫోటో షూట్ చేస్తాము.

అయితే ఆ వీడియోలు మేము మా వెబ్ సైట్ లో కానీ, అమెరికాలో కానీ ప్రదర్శన చేయము వివిధ దేశాలలో ఉన్న కొంతమందికి మాత్రమీ వీటిని చూపించడం జరుగుతుంది.అంతేకాదు ఈ యాడ్ నచ్చి వచ్చి నటించిన వారికి భారీ పారితోషకం కూడా ఇస్తాము అంటూ ప్రకటించారు.

ఈ యాడ్ చూసిన కొందమంది మహిళలు ఓస్ మన అమెరికాలో కాదుగా మనకేం సిగ్గు అనుకున్నారో ఏమో కాని మొత్తానికి ఆ వెబ్ సైట్ ఉన్న ఆఫీస్ కి క్యూ కట్టారు.మొత్తం 22 మంది మహిళలు హాజరు కాగా అందరితో వీడియో లు తీసి, ఫోటో షూట్ చేసి మొత్తానికి వారికి అనుకున్న డీల్ ప్రకారం డబ్బులు ఇచ్చి పంపారు.

తీరా కొన్ని రోజులు అయ్యాక సదరు వెబ్ సైట్ వాళ్ళు ఆ మహిళల వీడియోలు ఫోటోలు తమ సైట్ లోనే పెట్టేశారు.దాంతో ఒక్కసారిగా షాక్ అయిన మహిళలు అందరూ ఆ వెబ్ సైట్ వారితో గొడవకి వెళ్లి అనుకున్న ప్రకారం మీరు మాట తప్పారు మండిపడ్డారు.వారిపై కోర్టులో పరువు నష్టం కేసులు వేశారు.

Advertisement

దాంతో కోర్టు మహిళలకి అనుకూలంగా తీర్పు చెప్తూ ఒక్కొక్కరికి 4 కోట్లు పరిహారం ఇమ్మని చెప్పింది.

బెంగళూరు కంటే శాన్ ఫ్రాన్సిస్కో బెటర్ అంటున్న మహిళ.. ఎందుకో తెలిస్తే..?
Advertisement

తాజా వార్తలు