రాజమౌళి మహేష్ బాబు కాంబో లో వచ్చే సినిమాలో మహేష్ పాత్ర ఏంటంటే..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న నటులలో మహేష్ బాబు ఒకరు.

ఈయన రాజమౌళి తో చేస్తున్న సినిమా కోసం చాలా బిజీగా మరినట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకొని ఈ సినిమా తొందరగా సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు( Mahesh Babu ) చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

What Is Maheshs Role In Rajamoulis Mahesh Babu Combo Movie ,mahesh Babu , Ra

ఎందుకంటే ఈ సినిమాని పాన్ వరల్డ్ లో చేస్తున్నారు.కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని మహేష్ బాబు దగ్గరుండి మరి తెలుసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక రాజమౌళి కూడా మహేష్ బాబు మేకోవర్ కి సంబంధించిన విషయాలను గాని, అలాగే మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అనే దాని మీద చాలా రకాల చర్చలు జరిపి ఆయనకు ఒక సపరేట్ మ్యనరిజం ను క్రియేట్ చేయబోతున్నట్లు గా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ఇటు మహేష్ బాబు, అటు రాజమౌళి ఇద్దరు కూడా భారీ సక్సెస్ ని అందుకోబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి.ఇక చూడాలి మరి ఈ సినిమాతో వీళ్లిద్దరు ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అనేది.

What Is Maheshs Role In Rajamoulis Mahesh Babu Combo Movie ,mahesh Babu , Ra
Advertisement
What Is Mahesh's Role In Rajamouli's Mahesh Babu Combo Movie ,Mahesh Babu , Ra

ఇక ఇప్పటివరకు పాన్ ఇండియాలోనే సినిమా చేయని మహేష్ బాబు, ప్రస్తుతం పాన్ వరల్డ్( Pan World movie ) లో సినిమా చేస్తున్నాడు అంటే చాలా గొప్ప విషయమనే చెప్పాలి.అయితే ఈ సినిమాలో మహేష్ బాబు అత్యంత కీలకమైన పాత్రలో నటించబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటివరకు మహేష్ బాబు చేయని ఒక డిఫరెంట్ రోల్ లో తనని రాజమౌళి( Rajamouli ) చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాతో మరోసారి రాజమౌళి భారీ హిట్ కొట్టి పాన్ వరల్డ్ లో తన సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

Advertisement

తాజా వార్తలు