తాళిబొట్టును ఇలా ధరిస్తున్నారా? అయితే మీకు కష్టాలు తప్పవు..!

మన భారతదేశంలోనీ ప్రజలు ఎన్నో ఆచారాలు, సంప్రదాయాలను పాటిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే మన దేశంలో తాళి బొట్టుకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు.

అలాగే తాళి బొట్టును దేవుడి ప్రతికగా కొలుస్తారు.ముఖ్యంగా వివాహమైన ఆడ వారు తప్పనిసరిగా మంగళ సూత్రాన్ని ధరించి ఉంటారు.

అయితే ఈ మంగళ సూత్రం ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ధరిస్తారు.కొన్ని ప్రాంతాలలో కేవలం నల్ల పూసల దండ మాత్రమే మంగళ సూత్రం( Mangala sutra )గా భావించి ధరిస్తారు.

మరి కొంత మంది మహిళలు నల్ల పూసలు వాటి మధ్యలో బంగారు రంగు పూసలను ధరిస్తారు.

Wearing Mangala Sutra Like This But You Will Have Troubl , Mangala Sutra , Fin
Advertisement
Wearing Mangala Sutra Like This But You Will Have Troubl , Mangala Sutra , Fin

అలాగే మరి కొందరు పసుపు తాడునే మంగళ సూత్రంగా భావించి ధరిస్తారు.ఇంకా చెప్పాలంటే కొంత మంది మహిళలు బంగారంతో చేసిన దండ కు మధ్యలో పసుపు తాడు కట్టి దానికి నల్లని మరియు గోల్డ్ కలర్ లో ఉన్నటు వంటి పూసలను ధరిస్తారు.ఇలా చేయడం వల్ల వారు ఎల్లప్పుడూ దీర్ఘ సుమంగళీగా వర్ధిల్లుతారని చాలా మంది మహిళలు నమ్ముతారు.

మెడలోని నల్లని పూసలు శివుడి( Lord Shiva )కి ప్రతికగా ప్రజలు భావిస్తారు.ముఖ్యంగా చెప్పాలంటే బంగారు వర్ణం పూసలు పార్వతి దేవికి ప్రతికగా భావిస్తారు.

అలాంటి మంగళ సూత్రాల పై కొంత మంది వారి ఇంటి కుల దైవం, ఇష్టమైనటు వంటి దేవుళ్లను మంగళ సూత్రంపై వేయించుకుంటూ ఉంటారు.

Wearing Mangala Sutra Like This But You Will Have Troubl , Mangala Sutra , Fin

కానీ ఇలా చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు.ముఖ్యంగా మంగళ సూత్రంపై లక్ష్మీదేవి ( Lakshmi devi )ప్రతిమ అసలు ఉండకూడదని చెబుతున్నారు.అలా ఉండడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరుగుతాయని చెబుతున్నారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

కాబట్టి మంగళ సూత్రంపై దేవుడి ప్రతిమలు ఉండకుండా చూసుకోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.అలాగే మంగళ సూత్రాలకు చిన్నచిన్న పిన్నులను కూడా చాలామంది మహిళలు పెట్టుకుంటూ ఉంటారు.

Advertisement

అలా కూడా అస్సలు చేయకూడదని నిపుణులు చెబుతున్నారు.ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఆర్థిక సమస్యలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

తాజా వార్తలు