వైరల్ వీడియో...భార్యలతో కలిసి సూపర్ స్టెప్పులేసిన పాండ్యా బ్రదర్స్

అంతర్జాతీయ క్రికెటర్ కావాలనేది చాలా మంది క్రికెటర్ ల జీవితాశయం.అయితే చాలా మందికి అంతటి అదృష్టం, అవకాశం ఉండదు.

ఇక ఒక్కసారి అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ గా స్థాయికి ఎదిగిన తరువాత చాలా బాగా సత్తా చాటుతుంటే ఇక వారిని ఆపడం ఎవరి తరం కాదు.ఇక కోట్లాది మంది అభిమానులు, గొప్ప పేరు, డబ్బు, అవార్డులు ఇలా ఒక్కటేమిటి జీవితం మొత్తం మారిపోతుంది.

ఇక ఇలా ఇలా అంతర్జాతీయ స్థాయికి రావడం డబ్బున్న వారికే సాధ్యం అని ఒక అపోహ ఉంటుంది.కాని అది తప్పు అని చాలా సార్లు రుజువయింది.

అందుకు ప్రత్యక్ష ఉదాహరణ పాండ్యా బ్రదర్స్.ఇక మధ్య తరగతి కుటుంబం నుండి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి కొన్ని కోట్ల మంది అభిమానులకు ఆదర్శంగా నిలిచారు.

Advertisement

ఇక వారి అట తీరు ఏంటో మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు.ఆటలో విధ్వంసకర రీతిలో చెలరేగే హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, వ్యక్తిగత జీవితాల్లో కుటుంబంతో కలిసి చాలా సరదాగా గడుపుతారు.

అయితే తాజాగా హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.పాండ్యా బ్రదర్స్ తమ భార్యలతో కలిసి స్టెప్పులేస్తున్న వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరిస్తున్న ఈ వీడియో ఇప్పుడు మీకూ చూడాలని ఉందా.ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.

వైసీపీ కార్యాలయం కూల్చివేత పై జగన్ ఏమన్నారంటే ? 
Advertisement

తాజా వార్తలు