వీడియో: అందరూ చూస్తుండగానే మెట్రో ట్రైన్‌లో లిప్ కిస్సులతో రెచ్చిపోయిన లవర్స్..

సాధారణంగా వెస్ట్రన్ కంట్రీస్‌లో బహిరంగంగానే భార్యాభర్తలు, లవర్స్ రొమాన్స్ చేస్తారు.అది అక్కడ సర్వసాధారణం.

అయితే భారతదేశం( India )లో కూడా ఇలాంటి చెత్త కల్చర్ సోకే ప్రమాదమున్నట్లు ఇటీవల కాలంలో వైరల్‌ అవుతున్న వీడియోలు చూస్తుంటే అర్థమవుతుంది.బైక్ పై వెళుతూ నడిరోడ్డు కిస్సులు పెట్టుకుంటూ ఇప్పటికే చాలామంది లవర్స్ దొరికి షాక్ ఇచ్చారు.

తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియోలో మెట్రో ట్రైన్ లో ఒక జంట లిప్ కిస్సులతో రెచ్చిపోతున్నట్లు కనిపించింది.

ఈ లవర్స్ ఢిల్లీ మెట్రో ట్రైన్( Delhi Metro Train ) లో ఇలా మూతులు నాక్కుంటూ కనిపించారు.దాంతో తోటి ప్రయాణికులు ఇబ్బందికి గురయ్యారు.

Advertisement

ఢిల్లీ మెట్రో రైల్వే కార్పొరేషన్ గతంలో ఇలాంటి రొమాంటిక్ యాక్ట్స్‌కి పాల్పడిన వారిపై ఫైర్ అయింది.ట్రైన్ బోగీలో ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని ఇప్పటికే ఎన్నోసార్లు హెచ్చరించింది.అయినా ఈ జంట ఎమర్జెన్సీ డోర్ పక్కన నిల్చోని రాసలీలలకు తెర లేపారు.

వారిద్దరూ గట్టిగా హత్తుకొని పదేపదే లిప్ కిస్సులు ఇచ్చుకుంటూ కనిపించారు.అందరూ తమని చూస్తున్నారని తెలిసినా కొంచెం కూడా సిగ్గుపడకుండా వారు ఇలా ప్రవర్తించడం పట్ల చాలామంది షాక్ అవుతున్నారు.

ఆనంద్‌ విహార్ మెట్రో స్టేషన్‌కి సమీపంలో వీరిద్దరూ ఈ చర్యకు పాల్పడినట్లు తెలిసింది.

వీడియోలో ఈ ప్రేమ జంట ముఖాలను బ్లర్ చేశారు.అయినా వారు ఎలాంటి అసభ్యకర పనిచేస్తున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్యాసింజర్లు ఇలాంటి చర్యలకు మరోసారి పాల్పడకుండా రైల్వే అధికారులు( Railway officials ) కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న తప్పు ఇదేనా.. అలా చేయడం వల్లే తక్కువ కలెక్షన్లు!
కుంభమేళాలో విషాదం.. ఎంతో మంది ప్రాణాలు కాపాడి, ప్రాణాలు వదిలిన పోలీస్..!

ఫ్యామిలీలతో, చిన్నపిల్లలతో కలిసి వెళ్లే ట్రైన్లలో మంచి వాతావరణాన్ని నెలకొల్పాలని కోరుతున్నారు.రొమాంటిక్ కపుల్స్‌ను అడ్డుకోకపోతే వారు మరింత రెచ్చిపోయే ప్రమాదం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు.వైరల్ అవుతున్న వీడియో పై మీరు కూడా ఓ లుక్కేయండి.

Advertisement

తాజా వార్తలు