ముప్పవరపు వెంకయ్యనాయుడు, పసుపులేటి సుధాకర్ కరోనా నుంచి కొలుకోవాలంటూ మృత్యుంజయ హోమం నిర్వహించిన బీజేపీ నేతలు..

ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ కరోనా నుంచి కొలుకోవాలంటూ నెల్లూరు జిల్లా కావలిలో మృత్యుంజయ హోమం నిర్వహించారు.

కావలి పాతశివాలయంలో బీజేపీ నేతలు, పసుపులేటి అభిమానులు ఈ కార్యక్రమం చేపట్టారు.

నెల్లూరు జిల్లా వాసిగా దేశానికే సేవ చేస్తున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఓబీసీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ లు సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని కోరుకున్నారు.అనంతరం భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

Venkaiah Naidu In His Thirties, BJP Leaders Who Organized The Mrityunjaya Homa
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

తాజా వార్తలు