ఈ తారల కాస్ట్లీ విడాకుల గురించి మీకు తెలుసా.. వీళ్ళ భరణం తెలిస్తే షాక్ అవుతారు!

సినీ ఇండస్ట్రీలో లవ్, బ్రేకప్, పెళ్లిళ్లు ఆ తర్వాత విడాకులు కామన్.వీరు బట్టలు మార్చినంత ఈజీగా పార్ట్నర్ ను మారుస్తూ ఉంటారు.

స్టార్స్ కూడా తమ వైవాహిక జీవితంలో ఆనందంగా గడపాలని కోరుకుంటారు.కానీ అనుకోని కారణాల చేత వీరు విడాకులు తీసుకుంటారు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకులు చాలా కామన్ అనే చెప్పుకోవాలి.అయితే విడాకుల సమయంలో ఈ స్టార్స్ తమ జీవిత భాగస్వాములకు భారీ భరణం ఇచ్చుకున్నారు.

మరి బాలీవుడ్ లో అత్యంత ఖరీదైన విడాకులు ఎవరివో తెలుసుకుందాం.

సైఫ్ అలీ ఖాన్ - అమృత సింగ్ :

ఈ జంట 13 ఏళ్ల వైవాహిక జీవితం అనుభవించిన తర్వాత విడాకులు టీయూస్కున్నారు.సైఫ్ సంపదలో దాదాపు సగం చెల్లించాల్సి ఉంటుంది అని కోర్టు తెలిపింది.

Advertisement

హృతిక్ రోషన్ - సుస్సానే ఖాన్ :

ఈ జంట 2014 లో విడిపోయారు.హృతిక్ ను ఈమె భరణంగా 400 కోట్లు డిమాండ్ చేయగా ఆయన 380 కోట్లు చెల్లించడానికి ఒప్పుకున్నారు అనే టాక్ వచ్చింది.

అయితే ఈ వార్తలను హృతిక్ ఖండించారు.

మలైకా అరోరా - అర్ఫాజ్ ఖాన్ :

ఈ జంట కూడా 13 ఏళ్ల సంసారం జీవితం అనుభవించిన తర్వాత విడాకులు తీసుకున్నారు.ఈమెకు అర్ఫాజ్ ఖాన్ 10 నుండి 15 కోట్ల భరణం చెల్లించారని టాక్ వచ్చింది.

సంజయ్ కపూర్ - కరిష్మా కపూర్ :

ఈ జంట కూడా ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు అయిన తర్వాత 13 ఎల్లా వివాహ బంధాన్ని ముగించారు.ఈమె భరణంగా ఇల్లును రాయించుకుంది.అందుకు నెలకు 10 లక్షల వడ్డీ కూడా పొందుతుంది.

వారానికి 2 సార్లు ఈ ఆయిల్ ను వాడితే హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ రెండింటికి చెక్!
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

తన పిల్లల పేర్ల మీద 14 కోట్ల డిపాజిట్స్ కూడా ఉన్నాయి.

Advertisement

ఇటీవలే విడిపోయిన టాలీవుడ్ జంట నాగ చైతన్య, సమంత పేర్లు కూడా ఈ లిస్టులో చేరిపోయాయి.ఎదుకంటే వీరిద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు.సమంత విడాకుల తర్వాత అక్కినేని కుటుంబం నుండి భరణంగా భారీ మొత్తం అందుకుంది అని వార్తలు వచ్చాయి.

అయితే ఇవన్నీ నిజం కాదని సమంత అక్కినేని కుటుంబం నుండి ఒక్క రూపాయి కూడా అందుకోలేదని తెలుస్తుంది.

తాజా వార్తలు