దుబాయ్ లో బోల్డ్ గా ఫోటో షూట్ చేసిన ఉర్ఫీ జావేద్.. దెబ్బకు అరెస్ట్?

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.ఎక్కువగా ఈమె చిత్రవిచిత్ర వేషధారణతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే అప్పుడప్పుడు తన వేషధారణ విషయంలో దారుణమైన కామెంట్లను ట్రోలింగ్స్ ని కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.అయితే ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఎన్ని విధాలుగా ట్రోలింగ్స్ చేసినా ఊర్ఫీ జావిద్ ఆ విషయాలపై స్పందించకపోగా తన లైఫ్ తనదే అన్న విధంగా వ్యవహరిస్తూ వెళ్తూ ఉంటుంది.

ఫ్యాషన్ కే ఐకాన్ అన్నట్లు ఈ ముద్దుగుమ్మ డ్రెస్ స్టైల్స్ చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే.ఈ ముద్దుగుమ్మ వేసుకునే డ్రస్సులు తన ప్రైవేట్ తన ప్రైవేట్ పార్ట్ లను మాత్రమే కవర్ చేసుకుంటూ మిగిలిన చీర భాగాలన్నింటిని చూపిస్తూ హాట్ ఫోటోషూట్స్ చేస్తూ ఉంటుంది.

Advertisement

ఉర్పి జావేద్ వేసుకునే డ్రెస్సులను చూస్తే ఈ విధంగా కూడా డ్రస్సులు వేసుకోవచ్చా అన్న అనుమానాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.దీంతో ఈమె పేరు వైరల్ అవ్వడంతో పాటు చాలామంది ఈ మీ పేరు వినగానే మండిపడుతూ ఉంటారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఏం ముద్దుగుమ్మను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దుబాయ్ లోని ఒక ప్రాంతంలో ఉర్ఫి జావేద్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ కనిపించింది.విచిత్రమైన వేషధారణతో ఫోటోషూట్ చేస్తూ కనిపించడంతో వెంటనే ఆమెను దుబాయ్ పోలీసులు అరెస్టు చేసినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా ఆ వార్తలపై స్పందించింది ఉర్ఫీ జావేద్.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె చెప్పుకొచ్చింది.నన్ను ఎవరు అరెస్టు చేయలేదు.

ప్రతి వారం 5 గ్రాముల బంగారం.. మణికంఠ ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇదే!
ఎలాన్ మస్క్ కూడా కాపీ కొడతాడా.. ఆ డైరెక్టర్ సంచలన ఆరోపణలు..?

దుబాయ్ లో ఉన్న ఫోటోషూట్ ను పోలీసులు అడ్డుకున్నారు.అది కూడా నా బట్టల వల్ల కాదు.

Advertisement

ఆరోజు ఆ లొకేషన్లో కొన్ని సమస్యల కారణంగా షూటింగ్ ఆపడానికి మాత్రమే పోలీసులు వచ్చారు.నిర్మాణ బృందం మాకు షూటింగ్ కు అనుమతించిన సమయాన్ని పొడిగించలేదు.

ఎందుకంటే అది పబ్లిక్ ప్లేస్.కాబటి మేము ఆ ప్లేస్ నుంచి తొందరగా బయలుదేరాల్సి వచ్చింది తెలిపింది ఉర్ఫి జావేద్.

ఇక మిగిలిపోయిన కొన్ని సన్నివేశాలను మరుసటి రోజు చిత్రీకరించాము కాబట్టి సమస్య తీరిపోయింది అని చెప్పుకొచ్చింది.

తాజా వార్తలు