Tollywood Heroines : హీరోలను లెక్కచేసే ప్రసక్తే లేదు అంటున్న టాలీవుడ్ హీరోయిన్స్

మామూలుగా హీరోయిన్స్ అంటేనే సుకుమారులు, కోమలాంగులు.

ఇలా రొమాన్స్ కోసం లేదా పాటల కోసం మాత్రమే వాడుకునే ఒక మెటీరియల్ అనే దృష్టితో ఇండస్ట్రీ వారిని చూస్తూ ఉంటుంది.

కానీ అందుకు మేము పూర్తిగా భిన్నం.మేము కేవలం నాలుగు పాటల కోసం స్టెప్పులు వేయడానికి రాలేదు.

మాలో నటించే సత్తా ఉంది యాక్షన్ సినిమాలను సింగిల్ చేత్తో నిలబెట్టుకునే కెపాసిటీ ఉంది అంటూ ఇప్పటి తరం హీరోయిన్స్ ప్రూవ్ చేస్తున్నారు.లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో( Lady Oriented Movies ) నటించడం ఒక లెక్క అందులో యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే చేయడానికి ఇంట్రెస్ట్ చూపియడం మరొక లెక్క.

అలా యాక్షన్ చిత్రాలతో ఈ మధ్యకాలంలో సందడి చేసిన హీరోయిన్స్ ఎవరో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.తెలుగులో అక్కినేని మాజీ కోడలు సమంత ( Samantha ) చాలా రోజులుగా ఇలాంటి సినిమాలనే చేస్తుంది.

Advertisement
Tollywood Heroines Into Action Episodes Samantha Nayantara Sreeleela Kajal-Toll

యశోద, ఫ్యామిలీ మ్యాన్ 2 తో పాటు ఈ మధ్య వచ్చిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్( Citadel ) ఇలా వరుసగా యాక్షన్ సన్నివేశాలలోనే నటిస్తుంది.

Tollywood Heroines Into Action Episodes Samantha Nayantara Sreeleela Kajal

పైగా ఆమె ప్రతిరోజు ఇలాంటి కసరత్తులను చేస్తూ బాడీని ఫిట్ గా మెయింటైన్ చేస్తోంది.కానీ నయనతార( Nayantara ) కూడా నేనే మాత్రం తక్కువ తినలేదు అని జవాన్( Jawan Movie ) సినిమాలో డిశుం డిశుం అంటూ యాక్షన్ చేసి చూపించేసింది.అలాగే బాలీవుడ్ లో చాలా రోజులుగా కత్రినా కైఫ్, దీపికా పదుకొనే ఇలాంటి సినిమాలలో నటిస్తూ వస్తున్నారు.

వారు బాలీవుడ్ హీరోల కన్నా మరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నారు.

Tollywood Heroines Into Action Episodes Samantha Nayantara Sreeleela Kajal

ఇక సత్యభామ సినిమాతో తను పూర్తిగా మారిపోయాను అంటుంది చందమామ కాజల్.( Kajal ) పెళ్ళికి ముందు ఆమె సున్నితంగా రొమాంటిక్ సినిమాలలో గ్లామర్ ఒలక పోసి ఫ్యామిలీ సినిమాల్లో కూడా నటించిన అమ్మడు ఇప్పుడు సీరియస్ గా యాక్షన్ చేసే మూడ్లోకి దిగిపోయింది.భగవంత్ కేసరి సినిమాతో శ్రీ లీల( Sreeleela ) కూడా తానేమి గ్లామర్ డాల్ కాదు అని ప్రూవ్ చేసుకుంది.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

ఈ సినిమాలో ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి.బాహుబలి సినిమాలో తమన్నా, అనుష్క ఇద్దరూ కూడా యుద్ధ సన్నివేశాల్లో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు