రాబోయే రోజులలో రాహు కేతువు ప్రభావం నుంచి ఈ రాశుల వారికి విముక్తి..!

జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం గ్రహాలు వాటి స్థానాన్ని మారుస్తూ ఉంటాయి.దీని ప్రకారం మానవ జీవితం పై ఈ ప్రభావం పడుతూ ఉంటుంది.

అక్టోబర్ 30న రాహువు మరియు కేతువు రాశి చక్రాలను మార్చుకోబోతున్నాయి.ఇందులో రాహు గ్రహం మేష రాశి నుంచి బయటకు వెళ్లి మీన రాశి లోకి ప్రవేశిస్తుంది.

అలాగే కేతువు తులారాశి ( Libra )నుంచి బయటకు వెళ్లి కన్య రాశిలోకి ప్రవేశిస్తుంది.ఎందుకంటే రాహువు మరియు కేతువులు ఎప్పుడూ తిరోగమన స్థితిలోనే ప్రయాణిస్తాయి.

దీనివల్ల ఈ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక లాభం పొందవచ్చు.రాహువు మరియు కేతువుల సంచారం ఉన్న మేష రాశి( Aries ) వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

ఎందుకంటే రాహువు ఈ రాశి నుంచి 12వ ఇంట్లో ప్రయాణిస్తుంది.

అందువల్ల ఈ సమయంలో మీరు కోర్టు వ్యవహారాలలో విజయం సాధించవచ్చు.అలాగే మీరు ఈ సమయంలో పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు.అయితే కేతువు గ్రహం మీ రాశి నుంచి ఆరవ ఇంటిపై సంచరిస్తుంది.

అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ మొదలవుతాయి.అలాగే రాహువు మరియు కేతువుల రాశి మార్పు వృషభ రాశి( Taurus ) వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది.

ఎందుకంటే రాహువు సంచారం ఈ రాశి నుంచి లాభం మరియు ఆదాయ స్థానంలో ఉంటుంది.అందువల్ల ఈ సమయంలో ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉండవచ్చు.

దృఢమైన, తెల్లటి దంతాలు కోసం ఈ చిట్కాలను తప్పక పాటించండి!
స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!

పాత పెట్టుబడుల వల్ల కూడా లాభాలు ఉంటాయి.అలాగే ఈ రాశి వారికి కేతువు మద్దతు కూడా లభిస్తుంది.

Advertisement

ఈ సమయంలో మీ ఇంటి లేదా కార్యాలయంలోని వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.అలాగే రాహువు మరియు కేతువుల రాశి మార్పు మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.కాబట్టి ఈ సమయం ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది.

మీరు మీ పని మరియు వ్యాపారంలో మంచి విజయాన్ని పొందుతారు.అంతే కాకుండా కార్యాలయంలో కూడా పురోగతికి అవకాశాలు ఉన్నాయి.

అలాగే ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తాజా వార్తలు