NTR Rejected Movies : ఎన్టీయార్ రిజెక్ట్ చేసిన సినిమాలను చేసి స్టార్లు గా మారిన ముగ్గురు హీరోలు వీళ్లే…

తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి నందమూరి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీయార్( NTR ) చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు.

ఇక తాతకు తగ్గ మనవడుగా కూడా పేరు సంపాదించుకున్నాడు.

ప్రస్తుతం నందమూరి కుటుంబ బాధ్యతలు మొత్తాన్ని తన మోస్తున్నాడనే చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ మొదటి నుంచి చాలా సినిమాలను వదిలేశాడు.

సరైన జడ్జిమెంట్ చేయలేక ఆ సినిమా తనకు సెట్ అవ్వదు అనే ఉద్దేశ్యంతో చాలా సినిమాలు వదిలేశాడు.అందులో కొన్ని సినిమాలను చేసిన చాలా మంది హీరోలు స్టార్ హీరోలు గుర్తింపు పొందారు.మొదటగా వినాయక్ దర్శకత్వం లో వచ్చిన దిల్ సినిమా( Dil Movie ) స్టోరీ ఎన్టీఆర్ వద్దకు వస్తే అది తనకు సెట్ అవ్వదని ఎన్టీయార్ దాన్ని రిజెక్ట్ చేశాడు.

ఆ సినిమాని చేసిన నితిన్( Nithiin ) స్టార్ హీరోగా ఎదిగాడు.ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర సినిమాను( Bhadra Movie ) కూడా ఎన్టీఆర్ చేయాల్సింది.

Advertisement

కానీ దాన్ని రిజెక్ట్ చేయడంతో ఆ సినిమాను చేసిన రవితేజ( Raviteja ) స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇక సుకుమార్ దర్శకత్వం వచ్చిన ఆర్య సినిమా( Arya Movie ) కూడా మొదట ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళింది.కానీ ఎన్టీఆర్ దానిని మరి సాఫ్ట్ గా ఉందనే ఉద్దేశంతో రిజెక్ట్ చేశాడు.దానివల్ల ఆ సినిమాని అల్లు అర్జున్( Allu Arjun ) చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇంకా ఇప్పుడు అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నాడు.ఇలా ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాలు సూపర్ హిట్లు గా నిలిచాయి.

ఆ సినిమాలను ఎన్టీయార్ చేసి ఉంటే ఆయన రేంజ్ వేరేలా ఉండేదని ట్రేడ్ పండితులు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు