Vinod Kumar : తెలంగాణ చరిత్రను మరిపించే కుట్ర జరుగుతోంది..: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్( Vinod Kumar ) స్పందించారు.

రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేస్తామంటున్నారన్న ఆయన ఎంబ్లంలో కాకతీయ తోరణం, చార్మినార్ చారిత్రక గుర్తులను తెలిపారు.

సామాన్య ప్రజల కోసం కాకతీయులు తపించారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.చార్మినార్ అంటే హైదరాబాద్ గుర్తు అని తెలిపారు.

There Is A Conspiracy To Forget The History Of Telangana Brs Leader Vinod Kumar

రేవంత్ రెడ్డికి ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ చరిత్రను( Telangana History ) మరిపించే కుట్ర జరుగుతోందని తెలిపారు.రేవంత్ రెడ్డిపై ఆంధ్ర మేధావుల ప్రభావం ఉందన్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయొద్దని కోరుతున్నామని తెలిపారు.

Advertisement
There Is A Conspiracy To Forget The History Of Telangana Brs Leader Vinod Kumar
ఆ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తమిళ హీరో సుహాస్.. అక్కడ కూడా సక్సెస్ సాధిస్తారా?

తాజా వార్తలు