దుమ్ము రేపేద్దాం.. పవన్ ఫ్యాన్స్ కు పిలుపునిచ్చిన తమన్..

పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ మూవీ.వకీల్ సాబ్.

 చిత్రానికి తమన్ మంచి సంగీతం అందించారు.

మగువా మగువా అనే సాంగ్ రిలీజ్ కి ముందే రికార్డులు బద్దలు కొట్టింది.

వకీల్ సాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తమన్ మాట్లాడుతూ ఇది ఓ సందేశాత్మక చిత్రం మంచి చిత్రానికి మాస్  సాంగ్స్ సేట్ కావు.మీ అందరి ముందు ప్రామిస్ చేస్తున్నా తదుపరి చిత్రంలో అభిమానుల అంచనాలకు తగ్గట్టు ఒక మంచి మాస్ బీట్ అందిస్తానని తమన్ ప్రామిస్ చేసాడు.

మాస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు మంచి పాటలు ఇస్తానని హామీ ఇచ్చాడు.ఇప్పుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తామని చెప్పుకొచ్చాడు తమన్.పవన్ కళ్యాణ్ చిత్రం నుంచి ఫస్ట్ గ్లింప్సె, టైటిల్ ఆగస్టు15న స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉదయం 9.45గంటలకు విడుదల కానుంది.ఈ నేపథ్యంలో తమన్ ఇంస్టాగ్రామ్ లో భీమ్ల నాయక్ పోస్టర్ ను పోస్ట్ చేస్తూ దుమ్ము దులిపుదాం అని పోస్ట్ చేసారు.

Advertisement

దీంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో జోష్ మరింత రెట్టింపయ్యింది.

ఈ సినిమా విషయంలో తమన్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు.రేపు టైటిల్పై సస్పెన్షన్ కూడా క్లియర్ అవుతుంది.ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది ఆగస్టు నెలాఖరులో గా టీం మొత్తం షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రం PSPK28, క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు కోసం షూటింగ్ ప్రారంభించనున్నారు. .

ఒకసారి కట్టిన చీరను స్నేహ మరి ముట్టుకోరా.. అదే కారణమా?
Advertisement

తాజా వార్తలు