తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్20, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.08

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.11

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

Advertisement
Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 20 2023-తెలు�

దుర్ముహూర్తం: ఉ.10.14 ల11.05 మ3.21 సా 4.12

మేషం:

Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 20 2023

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.దూరప్రాంతపు బంధువుల నుండి శుభవార్త వింటారు.

ప్రవస్తి ఆరోపణల గురించి రియాక్ట్ అయిన సింగర్ సునీత.. ఆమె ఏమన్నారంటే?
వారానికి ఒక్కసారి ఈ న్యాచురల్ హెయిర్ టోనర్ ను వాడితే మీ జుట్టు ట్రిపుల్ అవుతుంది!

వృషభం:

Telugu Daily Astrologys Prediction Rasi Phalalu September 20 2023
Advertisement

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.భవిష్యత్తులో దీని వల్ల నష్టాలు ఎదురవుతాయి.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుతుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇవ్వడంలో ఆలస్యం చేస్తారు.దీని వల్ల మీరు మనశ్శాంతి కోల్పోతారు.

వ్యాపార పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.తీరికలేని సమయం గడపడం వల్ల ఈరోజు విశ్రాంతి దొరుకుతుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయడం మంచిది‌.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

తల్లిదండ్రులతో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.విద్యార్థులకు పోటీ పరీక్షల విజయం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని దూరప్రయాణాలు చేస్తాను.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.వ్యాపార పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

దీనివల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తుల:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

వృశ్చికం:

ఈరోజు మీకు కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంది.ఇతరులకు మీరిచ్చే అప్పు తీరిపోతుంది.అనుకున్న సమయానికి మీ చేతిలో డబ్బులు ఉంటాయి.

ఎక్కువ ఆర్థిక లాభాలు ఉంటాయి.విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు.

ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు.

ధనుస్సు:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి మాట్లాడటం వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

ఇతరుల మాటలు వినడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కొన్ని దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

మకరం:

ఈరోజు మీకు సంతోషం గా ఉంటుంది.ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొంటారు.

విద్యార్థులు ఉన్నత పరీక్షలలో పోటీ చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

దైవ దర్శనం వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు పనులు త్వరగా పూర్తవుతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.

విద్యార్థులు కష్టపడి చదువుకోని పైకి వస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మీనం:

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.విద్యార్థులు కష్టపడి చదవడం మంచిది.

కొన్ని పనులు సక్రమంగా పూర్తవుతాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు పనుల విషయంలో అనుకూలంగా ఉంది.

మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

తాజా వార్తలు