తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి22, శనివారం 2025

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.19

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.28

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.

Advertisement
Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 22 Saturday 2025, Ma

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 22 Saturday 2025, Ma

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.

సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించి చాలా బాధపడ్డాను... నటుడు షాకింగ్ కామెంట్స్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి21, శుక్రవారం 2025

వృషభం:

Telugu Daily Astrology Prediction Telugu Rasi Phalalu March 22 Saturday 2025, Ma
Advertisement

ఈరోజు స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి.చేపట్టిన పనులు ముందుకు సాగక చికాకు పెరుగుతుంది.సన్నిహితులతో దైవదర్శనాలు చేసుకుంటారు.

కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిథునం:

ఈరోజు విద్యార్థులకు పరీక్ష ఫలితాలు కొంత నిరాశ కలిగిస్తాయి.స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది.వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

దైవ చింతన పెరుగుతుంది.

కర్కాటకం:

ఈరోజు బంధువులతో విభేదాలు కలుగుతాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగమున నిరాశ తప్పదు చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు కలుగుతాయి.మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు తప్పవు.

ఉదర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

సింహం:

ఈరోజు పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి.ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు.

ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది.

వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి.

కన్య:

ఈరోజు దీర్ఘకాలిక రుణ ఒత్తిడి అధికమవుతుంది.దూరప్రయాణాలు ఆకస్మికంగా వాయిదా వేస్తారు.కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

వ్యాపారాలు మందగిస్తాయి.ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

తుల:

ఈరోజు బంధు మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చెయ్యడం మంచిది కాదు.వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు.ఆదాయానికి మించి ఖర్చులుంటాయి.

ఉద్యోగమున వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

వృశ్చికం:

ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు.ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి.కొత్త పనులు ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.దైవ చింతన పెరుగుతుంది.

ధనుస్సు:

ఈరోజు కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించి మనస్పర్ధలు కలుగుతాయి.నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.చిన్ననాటి మిత్రులతో కొన్ని విషయాల గురించి చర్చిస్తారు.

చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుకుంటారు.

మకరం:

ఈరోజు చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది.

ధన వ్యవహారాలలో ఆశించిన ఫలితాలు ఉంటాయి.వృత్తి, వ్యాపారాలలో సోదరుల సహాయ సహకారాలు అందుతాయి.

కుంభం:

ఈరోజు వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు.విలువైన వస్తు లాభాలు పొందుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు.

శత్రువులు సైతం మిత్రులుగా మారతారు.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండండి.

మీనం:

ఈరోజు మీరు అనవసరమైన విషయాలు తలదూర్చకపోవడం మంచిది.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి అనుకూలంగా ఉంది.మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.

తాజా వార్తలు