తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్21, మంగళవారం 2023

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

.సూర్యోదయం: ఉదయం 6.28.సూర్యాస్తమయం: సాయంత్రం.

5.35.రాహుకాలం: మ.3.00 సా4.30.అమృత ఘడియలు: నవమి మంచిది కాదు..దుర్ముహూర్తం: ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00.

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది. ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి. అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. .

వృషభం:

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు మీ సొమ్మును అప్పుగా ఇస్తారు.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తి నిర్ణయాలు తీసుకుంటారు. .

మిథునం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.ఇంటికి సంబంధించిన అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు. .

కర్కాటకం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి. .

సింహం:

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది. .

కన్య:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కాస్త సమయం గడిపేందుకు ప్రయత్నించాలి.ఇతరుల నుండి మీ డబ్బు సమయానికి చేతికి అందుతుంది. .

తుల:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.సంతానం పట్ల శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.సమయాన్ని కాలక్షేపం చేస్తారు. .

వృశ్చికం:

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్25, బుధవారం 2024

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. .

ధనుస్సు:

Advertisement

ఈరోజు మీకు కొన్ని వివాదాలు ఎదురవుతాయి.తిరిగి వాటిని పరిష్కరించుకునే శక్తి మీలో ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.మీ స్నేహితులను కలుస్తారు.శత్రువులకు దూరంగా ఉండాలి. అనవసరమైన విషయాలను ఎక్కువగా ఆలోచించకూడదు. .

మకరం:

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభిస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులు మీ సొమ్మును తిరిగి ఇస్తారు.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడతారు.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది. .

కుంభం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇతరులకు మీ వంతు సహాయాన్ని చేస్తారు.ఆరోగ్యం అనుకూలం ఉంది.శత్రువులకు దూరంగా ఉండాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీని వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి. .

మీనం:

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులో ఒకరు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు.కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో పనులు వాయిదా వేసుకుంటారు.మీరు పనిచేసే చోట అనుకూలం ఉంది..

తాజా వార్తలు