తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 6, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39సూర్యాస్తమయం: సాయంత్రం 06.

15రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకుఅమృత ఘడియలు: ఉ.07.30 నుంచి 09.00 వరకుదుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలన్ని తీసుకోవాలి.

వృషభం:

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.తోబుట్టువులతో అనవసరంగా వాదనలకు దిగకండి.భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

Advertisement

అనుభవం ఉన్న వ్యక్తుల నుండి సలహాలు అందుతాయి.వ్యాపారస్తులకు పెట్టుబడి సహాయం అందుతుంది.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు‌.విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో తొందరపడటం వల్ల నష్టాలు జరుగుతాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి శ్రద్ధ తీసుకోవాలి.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

మీకు కావాల్సిన వాళ్ళ నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు పొందుతారు.

సింహం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కానీ ఖర్చులు ఎక్కువగా చేస్తారు.దీనివల్ల కాస్త ఇబ్బందులు ఎక్కువవుతాయి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.

తిరిగి పొందడానికి కాస్త సమయం పడుతుంది.

కన్య:

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడానికి అనుకూలంగా ఉంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

లేదా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో పనులు త్వరగా పూర్తి కావు.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కానీ భవిష్యత్తులో ఇబ్బందులెదురవుతాయి.ఇతరులు మీ వ్యక్తిత్వాన్ని కోల్పోయేలా చేస్తారు.

కాబట్టి మీరు గట్టి నిర్ణయాలతోనే ఉండాలి.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.

మీరు పనిచేసే చోట అనుకూలం వాతావరణం ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు.కొన్ని విషయాల గురించి కుటుంబ సభ్యులతో పంచుకోవడం వల్ల నిరాశ చెందాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

ధనస్సు:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేస్తారు.దీని వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది.తోబుట్టువులతో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.ప్రయాణాలలో కొందరు వ్యక్తులు పరిచయం అవుతుంటారు.

మకరం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.ఎక్కువగా అవసరమైన వస్తువులు కొంటారు.దీని వల్ల భవిష్యత్తులో ఉపయోగం ఏమీ లేదు.

సంతానం పట్ల ఆలోచనలు చేయాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవాలి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కుటుంబ సభ్యులతో, బంధు మిత్రులతో సంతోషంగా గడుపుతారు.

ఈరోజు మీ జీవితంలో అత్యంత సన్నిహితమైన రోజు అవుతుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తెలియనివారి సలహాలు తీసుకోకూడదు.

మీనం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు అవుతాయి.పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకోవాలి.దీనివల్ల ఖర్చులు అదుపులో ఉంటుంది.

ఎటువంటి ఆలోచనలు లేకుండా తొందరపడి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు.మీ వ్యక్తిత్వం ను కోల్పోకండి.

తాజా వార్తలు