తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 2, బుధవారం, 2021

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.39

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

15

రాహుకాలం: మ.12.00 నుంచి01.30వరకు

అమృత ఘడియలు:అష్టమి మంచి రోజు కాదు వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.11.36 నుంచి 12.24 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.కొన్ని కొత్త ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి.

ఈరోజు అనుకూలంగా ఉంది.బంధువులతో ఆలోచించి మాట్లాడాలి.

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

వ్యాపారస్తులు పెట్టుబడి విషయం లో జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

వృషభం:

ఈరోజు మీకు లాభాలు ఉన్నాయి.కొన్ని పనులు ప్రారంభించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

కొన్ని విషయాలలో మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంది.కొందరి వ్యక్తులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.

మిథునం:

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని విలువైన వస్తువులు చేజారే అవకాశం ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేసుకుంటారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడుపుతారు.

ఈరోజు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

ఈ రోజు ఆర్థికంగా లాభాలు పొందుతారు.అనవసరంగా కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.ఈ రోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.

ఒక శుభవార్త వింటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.

ఈరోజు సంతోషంగా ఉంటారు.

సింహం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ఖర్చులు ఎక్కువగా చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.

శత్రువులు మిత్రులు అవుతారు.ఈరోజు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితాలు ఉంటాయి.

విద్యార్థులకు అనుకూలంగా ఉంది.ఈరోజు పనులు పూర్తవుతాయి.

కన్య:

ఈరోజు మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.

అనుభవం ఉన్న వ్యక్తులతో కొన్ని విషయాలు పంచుకుంటారు.ఈరోజు కొన్ని విజయాలు అందుకుంటారు.

ఒక శుభవార్త వింటారు.

తులా:

ఈరోజు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకూడదు.

కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.మీ వ్యక్తిత్వం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

ధనస్సు:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మంచి ఫలితం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.

ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.

మకరం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఏర్పడతాయి.ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

కుంభం:

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా ఆలస్యంగా జరుగుతుంది.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.ఆరోగ్యంపట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని విషయాల పట్ల మనశాంతి కోల్పోతారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయం లో ఎక్కువ లాభాలు ఉన్నాయి.

మీనం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఖర్చులు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజు మీరు తీరికలేని సమయం తో గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో మంచి ఫలితాలు అందుకుంటారు.

తాజా వార్తలు