తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - డిసెంబర్ 16 బుధవారం, 2020

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 06.20

సూర్యాస్తమయం:సాయంత్రం 05.33

రాహుకాలం: మ.

03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.09.10 నుంచి 09.50 వరకు

Advertisement

దుర్ముహూర్తం: ఉ.08.29 నుంచి 09.13 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Todays Telugu Rasi Phalalu):

మేషం:

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందే అవకాశం ఉంది.ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.స్నేహితుల నుండి ముఖ్యమైన సమాచారాలు అందుతాయి.

విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం ఉంటుంది.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

వృషభం:

Advertisement

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.

ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్తులకు కొన్ని పనులు వాయిదా పడతాయి.

మిథునం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఈరోజు ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతుంది.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

కర్కాటకం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు ఉంటాయి.తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి లేకుండా పోతుంది.

ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.వ్యాపారస్థులకు విజయం ముందుంటుంది.

పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువవుతోంది.

సింహం:

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు.ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.

కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రయత్నించండి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

కన్య:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుతాయి.ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

తులా:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

వ్యాపారస్తులు కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

ధనస్సు:

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.ఆరోగ్య సమస్య వల్ల ఇబ్బంది పడతారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.

కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు.వ్యాపారస్థులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

మకరం:

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉంటాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఇతరులతో జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి.

దైవ దర్శనాలు చేస్తారు.వ్యాపారస్థులకు కొన్ని ముఖ్యమైన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

ఈరోజు మీకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బందిపెడుతుంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.మీరు పనిచేసే చోట ఇతరులకు సహాయం అందుతుంది.

మీనం:

ఈరోజు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

అనుకోకుండా ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

తాజా వార్తలు