మూడేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది.. బోండా ఉమ

మూడేళ్ల జగన్ పాలన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని మాజీ Mla బోండా ఉమా విమర్శించారు.65 సంవత్సరాల్లో లేనంత అప్పును ఈ మూడేళ్లల్లో చేశారని ఏడు లక్షల కోట్లు అప్పుల చిట్టాను గిన్నిస్ బుక్ రికార్డుల్లో చేర్చాలని ఆయన అన్నారు ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం అదానీకి విశాఖ లో వేల కోట్ల ఆస్తులను కమిషన్ల కొసం కట్టబెట్టారని ఆరోపించారు.

స్వాతంత్ర్యం వచ్చాక చెత్త పై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం వైసిపి సర్కార్ అని పన్నులు కట్టకపోతే పధకాలు నిలిపేస్తామని బెదిరిస్తున్నారని.

వైసిపి కి ఓటేసినందుకు ప్రజలు తమ చెప్పులతో తామే కొట్టుకునే స్థితికి జగన్ తెచ్చారన్నారు.మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై కూడా బోండా ఉమా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tdp Bonda Uma Fires On Jagan Government Details, Tdp Bonda Uma , Jagan Governmen
భూకంపం ధాటికి భూమి కదిలింది.. ఉపగ్రహాలు చూసి షాక్.. ఎక్కడంటే?

తాజా వార్తలు