కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని భయంతోనే మోడీ నోటీసులు పంపారు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

ఈడీ కేసులతో గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ప్రభుత్వం. ఈడీ కార్యాలయానికి బయలుదేరేముందు ఇందిరాగాంధీ విగ్రహానికి నివాలర్పించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సేవదల్ రాష్ట్ర అధ్యక్షుడు పొన్నాల సుబ్రమణ్యం.

త్యాగాల నిలయం సోనియా, రాహుల్ గాంధీ కుటుంబం.1938 లో స్వాతంత్రం ఉద్యమం కోసం నెహ్రూ, గాంధీ గారు ఏర్పాటు చేసిన పేపర్ నేషనల్ హెరాల్డ్.బ్రిటిష్ వారిని తరిమికొట్టే స్వాతంత్ర ఉద్యమంలో జరుగుతున్న మెసేజ్ లు ప్రజలకు తెలియాలని నేషనల్ హెరాల్డ్ పేపర్ పెట్టారు.

ఇలాంటి చరిత్ర ఉన్న ఈ పేపర్ పై బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి అవకతవకలు జరిగాయని కేసు వేయడం జరుగింది.సుప్రీం కోర్టు దింట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని తీర్పు ఇచ్చింది.

సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఈడీ డిపార్ట్మెంట్ తో కవల్సుకొని సోనియా, రాహుల్ గాంధీ లకు నోటీసులు ఇప్పించింది.ఇప్పుడు ఈడీ డిపార్ట్మెంట్ కాదు అది బీజేపీ ఈడీ అని పిలువల్సివస్తుంది.

ఆరెస్సెస్ - బీజేపీ బ్యాక్ గ్రౌండ్ లో ఇదంతా జరుగుతుంది.సుప్రీం కోర్టు ఎలాంటి అవకతవకలు లేవని చెప్పిన ఇప్పుడు అవకతవకలు జరిగాయని ఈడీ ద్వారా కావాలని నోటీసులు ఇప్పించింది.

Advertisement
T Congress Leaders Protest Against Ed Notices To Sonia And Rahul Gandhi In Natio

ఈ దేశంలో గాంధీ అనే పేరు వినిపించ్చోదని బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తుంది.స్వాతంత్ర కోసం వారి ఆస్తులను దానం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది.

ఈ పేపర్ లో అవకతవకలు చేసి డబ్బులు తినాల్సిన ఖర్మ వారికేముంటుంది అనే తెలివి కూడా ప్రధానికి లేకపోయే.దేశం కోసం గాంధీ, నెహ్రు, ఇందిరగాంధీ గారు జైళ్లలో గడిపిన చరిత్ర వారిది.

మోడీ జీ కష్టాలన్నీ పోయి సుఖాలు వచ్చాక పుట్టారు.ఆర్ ఎస్ ఎస్ - బీజేపీ గాంధీ కుటుంబం లేకుండా చేయాలనే కుట్రను మేము తిప్పికొడుతం.

T Congress Leaders Protest Against Ed Notices To Sonia And Rahul Gandhi In Natio

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్.దేశ స్వాతంత్రం కోసం ఏర్పాటు చేసిన పత్రిక నేషనల్ హెరాల్డ్.అప్పుల్లో కూరుకుపోయిన పత్రికను తిరిగి నడపడానికి రాహుల్ నడంకట్టిండు.90కోట్ల అప్పుల్లో వున్న దాన్ని తిరిగి ఓపెన్ చేసిండు.బిజెపి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేస్తున్న పత్రిక.

ఇండియా గొప్పదా? పాకిస్థాన్ గొప్పదా? ఆతిథ్యంపై కెనడా వ్యక్తిని అడిగితే.. మైండ్ బ్లోయింగ్ ఆన్సర్..
చిరు సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేసిన అనిల్ రావిపూడి....ఒక్క ట్వీట్ తో ఫుల్ క్లారిటీ!

అందులో అక్రమాలు జరిగాయి అని నోటీసులు ఇచ్చారు.సుబ్రమణ్య స్వామి ఈడీ గా సమయంలో.

Advertisement

ఇందులో ఏమి జరగలేదని రిపోర్ట్ ఇచ్చిండు.మళ్లీ దాన్ని రీ ఓపెన్ చేసింది మోడీ సర్కార్.

రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో బిజెపి ఓడిపోయింది.కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో గెలుస్తుందని భయం తోనే మోడీ నోటీసులు పంపారు.

పెరిగిన పెట్రిల్, డీజిల్, గ్యాస్ ధరలతో ప్రజలు ఇబ్బంది పడ్తున్నారు.వచ్చే ఎన్నికల్లో మోడీకి స్వస్తి చెప్పాలని చూస్తున్నారు.

త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబం.

తాజా వార్తలు