కామాఖ్య దేవాలయంలో పూజలు చేసిన హీరోయిన్ సంయుక్త మీనన్.. కారణాలివేనా?

కొన్ని నెలల క్రితం వరకు వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో జోరు చూపించిన హీరోయిన్లలో సంయుక్త మీనన్( Samyuktha Menon ) ఒకరు.

సంయుక్త మీనన్ నటిస్తే సినిమా హిట్ అనే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ఉంది.

కెరీర్ పరంగా బిజీ అవుతున్న ఈ హీరోయిమ్ అస్సాంలోని పాపులర్ దేవాలయాలలో ఒకటైన కామాఖ్య దేవి ఆలయాన్ని( Kamakhya Devi Temple ) దర్శించుకున్నారు.టాలీవుడ్ ఇతర సౌత్ భాషల్లో సక్సెస్ అయిన సంయుక్త ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు.

ఆదిశక్తి సంస్థ ద్వారా సంయుక్త మీనన్ సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.హీరోయిన్ సంయుక్త మీనన్ కు దైవభక్తి ఎక్కువ కాగా సంయుక్త దర్శించుకున్న ఈ దేవాలయం 51 శక్తి పీఠాలలో నాలుగో శక్తి పీఠం కావడం గమనార్హం.

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి( Venu Swamy ) సైతం చాలా సందర్భాల్లో ఈ ఆలయం గురించి ప్రస్తావించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే పలువురు బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్లు ఈ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

ఈ ఆలయాన్ని దర్శించుకున్న హీరోయిన్ల కెరీర్ సైతం పుంజుకోవడం గమనార్హం.సంయుక్త మీనన్ నోరు మెదిపితే మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వెనుక అసలు కారణాలు తెలియాల్సి ఉంది.రాబోయే రోజుల్లో సంయుక్త మీనన్ కెరీర్ ఏ స్థాయిలో పుంజుకుంటుందో తెలియాల్సి ఉంది.

సంయుక్త మీనన్ రెమ్యునరేషన్( Samyuktha Menon Remuneration ) ఒకింత పరిమితంగానే ఉందని తెలుస్తోంది.

సంయుక్త మీనన్ టాలీవుడ్ స్టార్ హీరోలకు జోడీగా నటిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న సంయుక్త మీనన్ భవిష్యత్తును ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాలి.సంయుక్త మీనన్ ఇతర భాషల్లో గ్లామరస్ రోల్స్ లో సైతం నటించారు.

సంయుక్త ఖాతాలో మరిన్ని భారీ విజయాలు చేరాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.సంయుక్త మీనన్ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం కాకూడదని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..
Advertisement

తాజా వార్తలు