అందరినీ ఆశ్చర్యపరుస్తున్న చనిపోయిన మాంక్ నవ్వు!

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది.ఆ ఫోటో వైరల్ అవడానికి గల కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

తాజాగా చైనాలోని మంగోలియా ప్రాంతంలో ఒక బుద్ధుడి మాంక్ మమ్మీ దొరికింది.ఈ శరీరం చూడడానికి హారర్ చిత్రాలలో చూపించిన దెయ్యం లాగా ఉంది.

Smiling Monk , Monk, Social Media, Budhist, Monk Mummy's, Chaina, Mangolia Area-

ఇక ఈ మాంక్ మమ్మీగా మారి సుమారు 100 ఏళ్లు పూర్తి అవుతుందని ఆ శరీరాన్ని చూసిన నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇక గతంలో కూడా ఇలాంటి మాంక్ మమ్మీలు బయట పడటం జరిగింది కదా మరి ఇందులో వింతేముంది అని మీరు అనుకోవచ్చు అక్కడికే వస్తున్నానండి ఈ మాంక్ చనిపోయి సుమారు 100 ఏళ్లు పూర్తవుతున్న ఆ మొహం పై ఆ నవ్వు చెరిగిపోలేదు.

ఇదే ప్రస్తుతం శాస్త్రవేత్తలకు సవాలుగా మారింది.ఇక ఇదెలా సాధ్యమనే అంశంపై వాళ్ళు తలమునకలు అయి ఉన్నారు.

Advertisement

ఇక దీని పైన బౌద్ధ మతాన్ని పాటించే వారు ఈ మాంక్ ఇంకా బ్రతికే ఉన్నాడని కానీ ఆయన నిద్రాణమైవున్నారని చెబుతున్నారు.మరి నవ్వుతున్న ఈ మాంక్ వెనక దాగి ఉన్న రహస్యం మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.

గేమ్ చేంజర్ ను ఉద్దేశపూర్వకంగానే తొక్కేశారు.... తమన్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

తాజా వార్తలు