ఎక్కిళ్లు అగటానికి సింపుల్ టెక్నిక్స్

సాధారణంగా మన రోజు వారి జీవితమూ లో ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.మనం ఏదైనా తినేటపుడు అనుకోకుండా ఎక్కిళ్లు మొదలు అవుతాయి.

మనం వెంటనే మంచినీళ్లు తాగకపోతే చాల ఇబ్బంది గా ఉంటుంది.కొంత మంది కి మాత్రం మంచినీళ్లు తాగిన ఎక్కిళ్లు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి.

అలాంటి వారు ఇంట్లో దొరికే వాటితో ఎక్కిళ్ళను ఎలా నివారించు వచ్చు అంటే.ఎక్కిళ్లు బాగా వచ్చినప్పుడు చిన్న అల్లం ముక్కను బుగ్గన పెట్టుకొని చప్పరిస్తే వెంటనే తగ్గిపోతాయి.

రెండు చుక్కల వెనిగర్ నాలుక మీద వేసుకున్న దాని యొక్క పుల్లధనం ఎక్కిళ్లు తగ్గటానికి ఉపయోగపడుతుంది.కప్పున్నర నీళ్లలో చెంచాడు యాలకుల పొడి వేసి మరిగించి వడకట్టి తాగాలి.

Advertisement

దీని వలన శ్వాసకోసం వ్యవస్థ మెరుగుపడి ఎక్కిళ్లు తగ్గుతాయి.ఒక చెంచా పంచదార నోట్లో వేసుకున్న ఫలితం ఉంటుంది.

చిటికెడు ఆవాల పొడిలో నెయ్యి వేసుకొని తిన్న ఎక్కిళ్లు ఆగిపోతాయి .

Advertisement

తాజా వార్తలు