Tollywood Flop Movies: ఈ టాలీవుడ్ స్టార్స్ ఫ్లాప్ సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే బ్లాక్ బస్టర్స్ అయ్యేవా?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అండర్ రేటెడ్ సినిమాలు ఎన్నో ఉంటాయి.

వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలవడం అప్పట్లో సాధ్యం కాలేదు.

అయితే ఈ సినిమాలు ఇప్పుడు విడుదలై ఉంటే మాత్రం బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ఉండేవని చాలామంది భావిస్తారు.మహేష్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 1 నేనొక్కడినే క్లాసిక్ మూవీ అనే సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఫిదా చేసేలా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.అయితే ఈ సినిమా రిలీజైన సమయంలో విపరీతంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది.

చాలామంది ఈ సినిమాను సరిగ్గా అర్థం చేసుకోలేదు.ఇప్పుడు మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను మించి మెప్పిస్తుండటం గమనార్హం.

Advertisement
Shocking Facts Bout Tollywood Star Heroes Flop Movies Orange Oosaravelli Khaleja

ఈ సినిమాకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు.ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చింది.

రామ్ చరణ్ బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆరెంజ్ మూవీ రిలీజైన సమయంలో ప్రేక్షకుల నుంచి నెగిటివ్ రెస్పాన్స్ అందుకుంది.

Shocking Facts Bout Tollywood Star Heroes Flop Movies Orange Oosaravelli Khaleja

అయితే ఈ సినిమా అండర్ రేటెడ్ మూవీ అని చాలామంది భావిస్తారు.ప్రేక్షకులకు ఈ సినిమా ఎంతగానో నచ్చిందనే సంగతి తెలిసిందే.తారక్ నటించిన ఊసరవెల్లి సినిమా కూడా అండర్ రేటెడ్ మూవీ అని చాలామంది అనుకుంటారు.

Shocking Facts Bout Tollywood Star Heroes Flop Movies Orange Oosaravelli Khaleja

ఇప్పుడు విడుదలై ఉంటే ఈ సినిమా కూడా రికార్డులు క్రియేట్ చేసేదని చాలామంది భావిస్తున్నారు.మహేష్ బాబు ఖలేజా, శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఐ, ప్రభాస్ సాహో సినిమాలు కూడా రిలీజైన సమయంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చాయి.ఈ సినిమాలలో కొన్ని సినిమాలు హాలీవుడ్ రేంజ్ లో ఉన్నప్పటికీ ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఆగష్టు 16, సోమవారం, 2021
Advertisement

తాజా వార్తలు